వాట్స్ యాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ లో ఫోన్ మెమరీ ఫుల్ అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదిక. అసలేంటంటే.. వాట్సాప్ రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో యాప్ లోనే ఫింగర్ ప్రింట్ సదుపాయం, నోటిఫికేషన్ బార్ లో ఆడియో వినడం, వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా వాట్సాప్ లో ఎన్ని తెలియని ట్రిక్స్ కూడా ఉన్నాయి. వాట్సాప్ లో కొత్త ఫీచర్: ఎన్ని రోజులకైనా మెసేజ్ డిలీట్ చేసేయొచ్చు. 

వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన కొత్త ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మీరు పెంపిన మెసేజ్ ను మీకు కావాల్సిన టైం లో మాయం చేయొచ్చు. మీరు పంపిన మెసేజ్ ను ఎంత సేపట్లో డిలిట్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. మీరు స్పెషల్ గా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసం లేదు. టైం సెట్ చేస్తే చాలు ఆటోమెటిక్ గా ఆ సమయానికి అదే డిలిట్ అయిపోతోంది.

మీరు గంట, ఒక రోజు, వారం, సంవత్సరం ఇలా ఏ సమయానికి డిలిట్ చేయాలో సెలక్ట్ చేసి పెడితే సరిపోతుంది. ఆ సమయానికి అదే డిలిట్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీజర్ అప్ డేట్ బీటా  యూజర్లకు మాత్రమే లభిస్తేంది. బీటా  టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత మిగిలిన యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

వాట్సాప్‌ లో ఇప్పటికే 'డిలీట్  ఫర్  ఎవ్విర్ వన్  ఫీచర్ ఉంది కాని కొత్తది దీనికన్న సూపర్ గా ఉంటుంది. ఇలా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతు యూజర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. మరి ముందుముందు ఇంకెన్ని ఫీచర్లు తెస్తుందో చూడాలి. వాట్సాప్ కాల్స్ ఎక్కువ డేటా వాడుతున్నట్లయితే వాట్సాప్ కాల్ సెట్టింగ్స్ లో లో డేటా యూసేజ్ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా మీరు డేటా వాడకాన్ని తగ్గించవచ్చు. అలాగే డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ డేటా మీ ఫోన్ లో ఎంత స్టోరేజ్ ని ఉపయోగించుకుంటుంది, ఏ కాంటాక్ట్ కి సంబంధించి ఎంత డేటా ఉంది. అనే వివరాలు కూడా మనం ఇందులో చూసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: