సంక్రాంతి పండుగ రావడంతో సెలవులు రావడంతో చాలా మంది యువత నగరాలలో ఎంజాయ్ చేయడం లో మునిగి తేలుతున్నారు. కొంతమంది గ్రామాలకు తమ స్వస్థలాలకు వెళ్లి సంక్రాంతి పండుగను చేసుకుంటుంటే మరికొంతమంది మందు తాగుతూ పబ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఓకేనా హైదరాబాద్ నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు పబ్ ల వెంటపడుతున్నారు. ఒత్తిడితో ఫుల్లుగా నలిగిపోయి కాస్త రిలాక్సేషన్ కోసం సంక్రాంతి సెలవులు రావడంతో అదే సందర్భంలో వీకెండ్ కూడా రావడంతో ఎక్కువ సెలవులు రావడంతో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎంజాయ్ చేయడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు నగరంలో ఉండే పబ్ ల వెంట పడటం తో

 

ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ సెలవులను క్యాష్ చేసుకోవడానికి యువతను ఆకర్షించడానికి పబ్ యజమానులు న్యూ ఇయర్ కి మించి ఆఫర్లు ఇవ్వటంతో పాటు గా నగ్నంగా యువతుల చేత పబ్ లో డాన్సులు వేయించే కార్యక్రమం స్టార్ట్  చేయడం తో హైదరాబాద్ నగరంలో ఎఫైర్స్ పబ్ లో ఇది చోటుచేసుకోవడంతో వెంటనే విషయం పోలీసుల దాకా వెళ్లడంతో తెలంగాణ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి పబ్ లో ఉన్న పనిచేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని  నగ్నంగా డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వెంటనే మేనేజర్ పరార్ అయిపోయారు రేవ్ పార్టీ అని చెప్పి పబ్ ఓనర్లు మరియు మేనేజర్లు ఈ విధంగా వ్యవహరించడంతో అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలు కూడా చోటు చేసుకున్నట్లు తేలడంతో రేవ్ పార్టీ నిర్వహించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

అంతేకాకుండా త్వరలోనే పబ్బు యజమానులను మరియు మేనేజర్లను కూడా అదుపులోకి తీసుకోబోతున్నట్లు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. నగరంలో ఉన్న యువతను తప్పుదోవ పట్టించే విధంగా పబ్ యజమానుల వ్యవహరించడంతో నగరంలో ఉన్న మిగతా పబ్ లాపై కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: