ఏమైంది? ఎందుకు ఇలా అవుతుంది ? నిర్మల సీతారామన్ పై ఎందుకు ఈ అబాండాలు ? ఏం జరుగుతుంది ? కేంద్రం ఎం నిర్ణయం తీసుకుంది ? ఆమె ఆమె బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం లేదా ? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆమెపై ఎందుకు ఈ పుకార్లు ? అసలు ఇవి పుకార్ల లేక నిజాల ? సోషల్ మీడియాలో ఆ వార్తలు ఏంటి ?

 

ఏంటి ఇన్ని ప్రశ్నలు.. మమ్మల్ని అడుగుతున్నావా ? ఏంటి అనుకుంటున్నారా ? అసలు విషయానికి వస్తే... సోషల్ మీడియాలో ఓ ప్రచారం జోరుగా సాగుతుంది. అది ఏంటి అంటే.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది అని.. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ని మార్చే సాహసం చేయబోతోందాని.. మోదీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్‌పై వేటు వేయడానికి రెడీ అవుతోందాని.. కేంద్రం నిర్మలా సీతారామన్ స్థానంలోకి కొత్త ఆర్థిక మంత్రిని తీసుకురాబోతోందని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

 

ఈ ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ స్థానంలోకి కొత్త ఆర్థిక మంత్రిని తీసుకురాబోతోందని వార్తలు వస్తున్నాయి. కొత్త ఆర్థిక మంత్రి రేసులో బ్రిక్స్ బ్యాంక్ ప్రస్తుత చీఫ్ కేవీ కామత్ ముందు వరుసగాలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈయన పద్మ భూషణ్ సహా ఎన్నో అవార్డులు పొందారు. దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

 

మరి నిజంగా మోడీ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంటుందా ? నిర్మల సీతారామన్ ను తొలిగిస్తుందా ? ఈ వార్తలలో నిజం ఉందా ? అసలు ఏం జరగబోతుంది ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే వచ్చే నెల వరుకు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: