అమరావతి కోసం చంద్రబాబు మరోసారి జోలె పడుతున్నారు. రాజధాని ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యమాలు చేస్తున్నారు. వారికి చంద్రబాబు మద్దతు తెలుపుతున్నారు. వారి పోరాటం కోసం ఆయన జోలె పట్టుకుని ఊరూరా తిరుగుతూ విరాళాలు పోగు చేస్తున్నారు. అయితే ఈ జోలె విరాళాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

 

చంద్రబాబుకు జోలె పట్టడం కొత్త కాదని.. కానీ గతంలో వసూలు చేసిన విరాళాలకు లెక్క చెప్పాలని నిలదీస్తున్నారు. చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే ఆలోచిస్తాడని, ఏ పనిచేసినా అందులో తనకేంటని చూస్తాడని వైసీపీ మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు రోజూ దేనికి జోలె పడుతున్నాడని.. వచ్చిన డబ్బును ఏంచేశాడో చెప్పాలని మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ డిమాండ్‌ చేశారు. గతంలో రాజధాని కోసం హుండీ పెట్టాడని.. ఆ డబ్బు ఏంచేశాడో ఎవరికీ తెలియదని మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ అన్నారు.

 

రాజధానికి 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కావాలని జగన్‌మోహన్‌రెడ్డి చెబితే దాన్ని వక్రీకరించారని మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ విమర్శించారు. అమరావతిపై ఐఐటీ మద్రాసు ఇచ్చిన నివేదిక పూర్తి వాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బీసీజీ నివేదికలో చెప్పిన దాన్ని తప్పంటే ఎలాగని.. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీ తాత్కాలికమని ఎవరు చెప్పారంటూ చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నాడని.. మరి గతంలో ఎప్పుడూ అది శాశ్వతమని చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? అని మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ ప్రశ్నించారు.

 

అసెంబ్లీ భవనం శాశ్వతమని చంద్రబాబు అన్నాడని ఎవరైనా చెబితే తాను తలవంచుకుని వెళ్లిపోతానని మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ సవాల్‌ విసిరారు. ఇప్పుడు అసెంబ్లీ శాశ్వతమని చెబుతున్న చంద్రబాబు.. మరో అసెంబ్లీ భవనానికి ఎందుకు పునాది వేశారో చెప్పాలని మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: