అమరావతి.. ఓ భ్రమరావతి అని అంటున్నారు నెటిజన్లు. గత నెల రోజులుగా అమరావతిలో రైతులసెగ నడుస్తూనే ఉంది. అయితే ఈ గొడవ అంత కూడా చంద్రబాబు నాయుడు తన ఆస్తుల కోసమే రచ్చ రచ్చ చేస్తున్నాడు అని పాలకపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే గత నెలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో ఒక్కటే అంత పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెయ్యడం కంటే రాష్ట్రము అంత అభివృద్ధి చేసేలా సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు అని ప్రకటించారు. 

 

అయితే ఆ రాజధాని ప్రకటన కారణంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రచ్చ రచ్చ చెయ్యడం ప్రారంభించాడు. అయితే నేడు ఆ రాజధాని అంధులనలకు, నిరసనలకు సీఎం జగన్ చెక్ పెట్టనున్నారు. అయితే ఇప్పుడు అమరావతి గురించి గుప్పెడు నిజాలు మనం తెలుసుకుందాం. అమరావతి.. అమరావతి.. అంటున్నాడు అందులో ఏమైనా ఉందా ? 

 

అసలు ఏమైనా ఉందా ? ఒక రాష్ట్ర రాజధాని ఆలా ఉంటుందా అండి ? చెట్లల్లో.. కంపాల్లో తీసుకెళ్లి రాజధాని పెట్టాడు ఆ చంద్రబాబు. అక్కడ ఒక్క నిర్మాణం ఆయన సరిగ్గా జరిగిందా ? అమరావతి క‌ట్ట‌డాల‌న్ని క్ర‌మంలేని నిర్మాణాలే అయ్యాయి. ఒక్క నిర్మాణం సక్రమంగా కట్టలేదు.. అసలు నిర్మాణాలు అన్ని క్రమం లేకుండానే ఉన్నాయి.. అన్ని నిర్మాణాలు సగంలో ఆపేశారు.. 

 

అసలు 5 ఏళ్ళల్లో సగం నిర్మాణాలు ఏంటండీ..? ఆ నిర్మాణాలు అన్ని పూర్తి చెయ్యడానికి ఆ 5 ఏళ్ళు అయనకు సరిపోలేదా ? ఏవో నాలుగైదు నిర్మాణాలు తప్ప అన్ని నిర్మాణాలు సగం సగం నిర్మాణాలే. అమరావతిలో కట్టడాలన్నీ క్రమం లేకుండా కట్టి ఈరోజు ఓ అమరావతి అమరావతి అని వొస్తున్నాడు చంద్రబాబు.                               

మరింత సమాచారం తెలుసుకోండి: