వికేంద్రీకరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పాస్ అయింది. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉండటంతో ఆమోద ముద్ర లభించింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో శాసనమండలిలో కూడా బిల్లుకు ఆమోద ముద్ర లభించాల్సిన నేపథ్యంలో   మండలిలో తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో వికేంద్రీకరణ బిల్లును ఇప్పటికే శాసనమండలి లో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీలు ఈ బిల్లును వ్యతిరేకించడంతో ఏం చేయలేని స్థితిలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ కి కుదేలయిన జగన్ తాజాగా శాసనమండలి రద్దు చేయడానికి రెడీ అయినట్లు కచ్చితంగా వికేంద్రీకరణ బిల్లు పాస్ చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నట్లు సమాచారం.

 

ఈ బిల్లును ఎలాగైనా చంద్రబాబు తన సయ శక్తులతో ఎలాగైనా ఆపేసి రాజధాని అమరావతి కి పరిమితం చేయాలని మూడు చోట్ల రాజధాని ఉండటం వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో జగన్ కి దండం పెట్టిన చంద్రబాబు వికేంద్రీకరణ బిల్లును అన్ని రకాలుగా ఆపేయాలని.. కుదిరితే న్యాయస్థానానికి కూడా చంద్రబాబు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో జగన్ బిల్లును అడ్డుకోవటానికి చంద్రబాబు వేస్తున్నా అన్ని మాస్టర్ ప్లాన్ లను తొక్కేసి ఏదో విధంగా వికేంద్రీకరణ బిల్లు కి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోనే ఫైనల్ ఆమోదముద్ర పొందే విధంగా సరికొత్త రాజకీయ ఎత్తుగడ చేయబోతున్నట్లు చంద్రబాబు వేసే మొత్తం మాస్టర్ ప్లాన్ లకు ఒకే ఒక్క రాజకీయ ఎత్తుగడలతో అది అసెంబ్లీలోనే చంద్రబాబు ప్లాన్ రివర్స్ అయ్యేవిధంగా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందే విధంగా వైయస్ జగన్ వ్యవహరించ బోతున్నట్లు సమాచారం.

 

దీంతో కొంతమంది కే వైసీపీ పార్టీలో జగన్ వేస్తున్న రివర్స్ ప్లాన్  తెలియడంతో ఆ నేతలు అదిరిపోయే ప్లాన్ దెబ్బతో 40 ఏళ్ల చంద్రబాబుకి ఈసారి మతిపోతుంది కేక అంటూ కామెంట్ చేస్తున్నట్లు వైసీపీ పార్టీలో వినికిడి. 

మరింత సమాచారం తెలుసుకోండి: