ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి నిన్న అసెంబ్లీలో ఓ సంచలన కథ చెప్పారు. ఆ కథ విన్నవారు.. చుసిన వారు అంత నోర్లు ఏళ్ళ బెట్టాల్సిందే. అంత గొప్పగా ఆ కథను చెప్పారు.. సీఎం జగన్ మంచి మనస్తత్వాన్ని ఆమె కథలో చూపించారు.. ఆ కథతో ఆమె సీఎం జగన్ కు ఎంత గొప్ప అభిమాని అనేది అందరికి తెలిసేలా చేశారు.      

 

ఆ కథ పేరు 'బియ్యపు గింజ'. ఆ కథ వింటే మీరు కూడా ఆమెకు అభిమానిగా మారిపోతారు. అంత అద్భుతమైన కథ అది. ఇంకా ఆ కథ ఏంటో తెలుసుకుందాం.. డిప్యూటీ సీఎం అయినా పుష్పశ్రీవాణి జగన్ ను పొగుడుతూ బియ్యపు గింజ గురి అసెంబ్లీలో వివరించారు. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. యేసురుతో కలిస్తే అన్నం అవుతుంది. పసుపుతో కలిస్తే చేతబడి అవుతుంది.. అందుకే బియ్యపు గిన్జలాంటి ప్రజలు బొగ్గుతో కలవకుండా స్వేఛ్చమైన పాలలాంటి జగన్ కు ఓటేసి గెలిపించారు అని అన్నారు.     

 

దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రతి ఒక్క చోటా ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. అలాగే నెటిజన్ల నుండి పుష్పశ్రీవాణిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే కొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వారికీ సరైన బుద్ధి చెప్తున్నారు నెటిజన్లు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.             

 

మరింత సమాచారం తెలుసుకోండి: