ఇప్పుడై ఎప్పుడైనా ఒక మనిషికి ప్రాణం పోయాలంటే కష్టం గాని, ఆ ప్రాణం తీయాలంటే ఏమంత పెద్ద విషయం కాదు అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఎక్కువగా ఈ మధ్య అన్ని ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఒక మనదేశంలోనే కాదు, విదేశాల్లో సైతం అత్యంత కౄరులు తయారు అయ్యారు అనడానికి ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చూ.

 

 

ఇకపోతే అనైతిక సంబంధాలు, అంటే మగవారు, మగవారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం విదేశాల్లో కామనే. మనదగ్గర కూడా ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇక ప్రకృతికి విరుద్దంగా జరుగుతున్న ఇటువంటి చీకటి కార్యకలాపాల్లో ఎన్ని ప్రాణాలు గాల్లోకలసిపోతున్నాయో, లెక్కేలేదు. కొందరైతే అడవి మృగాలకంటే దారుణంగా మనుషులను హతమారుస్తున్నారు. ఇప్పుడున్న పరిస్దితుల్లో మనుషులకు ప్రమాదం ఎక్కువగా మనుషులతోనే పోంచి ఉంది.

 

 

ఇంకా చెప్పాలంటే ఈ భూమిమీద మనిషికంటే భయంకరమైన జంతువు ఏది పుట్టలేదు, పుట్టబోదు. ఇకపోతే కెనడా పోర్న్ స్టార్ లుకా మగ్నోట్టా (29). అనే స్వలింగ సంపర్కుడు, అతని బాయ్‌ఫ్రెండ్,  లిన్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసి అతని శవంతో సంభోగించి, తర్వాత ఆ శరీర భాగాలను, ముక్కలు ముక్కలుగా కోసి ప్యాక్ చేసి కొందరికి పార్శిల్‌గా పంపాడట. ఇదంతా చేసిన తర్వాత మగ్నోట్టా దేశాన్ని వీడి పారీస్‌కు పారిపోయాడట..

 

 

అయితే ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు. అతని ఫోటోలను అన్ని దేశాలకు పంపి, ప్రజలను హెచ్చరించగా, ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత బెర్లిన్‌లోని ఓ ఇంటర్నెట్ కేఫ్ యజమాని.. మగ్నోట్టాను గుర్తుపట్టి, అతనికి తెలవకుండా మెల్లగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 

 

దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మగ్నోట్టాను అరెస్టు చేసి విచారించగా, ఇదంతా కేవలం తనకు పబ్లిసిటీ రావడం కోసమే చేసానని అంగీకరించాడట. ఇకపోతే మొదట్లో మోడలింగ్ చేస్తూనే  పురుషులతో సంభోగానికి అలవాటుపడి గేలా మారిపోయాడు. అప్పటి నుంచి అతడు గే పోర్న్ వీడియోలు చేసేవాడు. అయితే, మగ్నోట్టా గతంలో కూడా కొన్ని నేరాలకు పాల్పడ్డాడు. ఇదిగో ఇప్పుడు అతి కిరాతకమైన హత్యతో మారుమోగిపోతున్నాడు... 

మరింత సమాచారం తెలుసుకోండి: