40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రన్న కూడా ఆ ఒక్క నాయకుడికి బయపడుతాడు.. అంటే అందరికి బయపడుతాడు.. కానీ ఆ ఒక్క నాయకుడికి మాత్రం ఫుల్ గా బయపడుతాడు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక్క అతనే కాదు.. అతని పార్టీ వాళ్ళు అందరూ కూడా ఆ నాయకుడు పేరు వింటేనే వణిపోతారట.. అతను ఎవరో కాదు.. కేసీఆర్ సర్.. కేసీఆర్ పేరు వింటే బాబొరి పార్టీ వణికిపోతుంది మరి.. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారతదేశంలోని సెంటిమెంటును రెచ్చగొట్టి దానిని రాజకీయంగా క్యాష్ చేసుకునే రాజకీయ నాయకుల్లో కేసీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. ఎందుకు అంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలాంటి రాజకీయ నాయకులను ఢీకొట్టి తెలంగాణ సెంటిమెంటును ప్రజల్లో రగిల్చి ఐదు దశాబ్దాలుగా సహకారం కానీ తెలంగాణ కలను సొంతం చేసుకున్నారు. 

 

అయితే చంద్రబాబు ఇలాంటి విషయాల్లో ఎప్పుడు అట్టర్ ప్లాప్ అవుతూనే ఉన్నారు. తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టి కృత్రిమ ఉద్యమం చేపట్టిన చంద్రబాబు అప్పుడు అట్టర్ ఫ్లాప్ అయ్యారు.. ఇక ఇప్పుడు కూడా అమరావతి ఉద్యమంలో అదే పరిస్థితి. 

 

ఇప్పుడు అమరావతి ఉద్యమం కూడా చంద్రబాబు వెనక ఉండి నడిపిస్తున్నారని సందేహాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రం అంతటా ఉద్యమాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ముందుండి నడిపిస్తున్నారు. ఉద్యమం అయిదారు గ్రామాలకు పరిమితం అయింది. 

 

ఉద్యమాల పరంగా పోల్చిచూస్తే టిఆర్ఎస్ పార్టీ ఏ ఉద్యమం చేపట్టిన సక్సెస్ అవుతుంది ఇక్కడ టీఆరెఎస్ ఉద్యమం చేపట్టిన సరే సక్సెస్ అవుతుంది. అందుకే టిఆర్ఎస్ పార్టీ అంటేనే చంద్రబాబు అన్నారు.. చంద్రబాబు గజగజా వణుకుతారు.. అతని పార్టీ నాయకులు కూడా ఆ పేరింటేనే వణుకుతారు. అంతేకాదు.. తెలంగాణాలో ఓ రేంజ్ లో ఉన్న టీడీపీని కేసిఆర్ పూర్తిగా భూస్థాపితం కూడా చేసేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: