పాపం.. ఎంతో కష్టపడి.. ఎన్నో రోజులు కష్టపడి మరి పంట పండిస్తే.. సరిగ్గా పండేసమయానికి నాశనం చేస్తున్నాయి. ఎంత కోపం వస్తుంద.. ఒక్క పంట నాశనమే కాదు.. అన్ని అలాగే నాశనం చేస్తున్నాయి.. ఇంట్లోకి దూరుతాయి.. ఏ వస్తువు కనిపిస్తే అవి ఎత్తుకుపోతాయి.. అలాగే ఇంకా చిన్న చిన్న దుకాణాల్లోనూ వస్తువులు అన్ని ఎత్తుకుపోతున్నాయి.                    

 

మనుషులకు చిరాకు తెప్పిస్తున్నాయి.. అసలు ఎంత తరిమినా అవి పోవడం లేదు.. ప్రజలకు చిరాకు వచ్చేసింది.. దీంతో ఆ ఊర్లో ప్రజలు ఒక పని చేశారు.. ఆ పని చుసిన అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏంటి ? అంత ఆశ్చర్యకరమైన పని ఏంటి.. అసలు ప్రజలను ఇబ్బంది పెట్టివి ఏంటి అనుకుంటున్నారా?               

 

అక్కడికే వస్తున్న.. ప్రజలను ఇబ్బంది పెడుతుంది కోతులు.. అవి ఉండే ప్రదేశాలను అంటే అడవులను నాశనం చేసి ఇల్లు కట్టుకున్నారు అందుకే ఇప్పుడు అవి ఆలా చేస్తున్నాయి.. మనిషికి చిరాకు తెప్పిస్తున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ కోతుల బాధ నుండి బయట పడేందుకు రాయితీలు విన్నూతంగా ఆలోచించారు.                

 

ఆ ఆలోచన ఏంటంటే.. పంటలను నాశనం చేస్తున్న కోతులను భయపెట్టేందుకు రైతులు పులులను కాపలాగా పెడుతున్నారు.. ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? నిజం అండి బాబు.. పులులు అంటే నిజమైన పులులు కాదు బొమ్మ పులులను కాపలా పెడుతున్నారు.. ఆ బొమ్మ పులులను దుకాణాల్లో, ఇళ్లల్లో, పొలాల్లో పులులను కాపలా పెడుతున్నారు. దీంతో ఆ పులులు బయపడి ఏ తింగరి పని చెయ్యటం లేదు..  ప్రశాంతంగా ఉంటున్నారు.. ఈ ఘటన  కృష్ణా జిల్లాలోని నూజివీడు, ఆగిపల్లి పరిసర ప్రాంతాల్లో జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: