వైఫ్ స్వాపింగ్.. అంటే భార్యల మార్పిడి. ఆధునిక జీవన విధానంలో ఈ కొత్త ట్రెండ్ అక్కడక్కడా కనిపిస్తోంది. అయితే ఇది కొత్త ట్రెండ్ కాదట. ఉత్తర అమెరికా, తూర్పు సైబీరియాలోని ఆర్కిటిక్‌ ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ వింత ట్రెండ్ ను తరతరాలుగా పాటిస్తున్నారట. అక్కడ ఒకరి భార్యను మరొకరితో పంచుకోవడం పెద్ద వింత కాదట. ఏదైనా వస్తువును చేబదులు తీసుకున్నంత ఈజీగా అక్కడ భార్యలను అడిగి తీసుకుంటారట.

 

అలా పక్కోడి పెళ్లాంతో వారు శృంగారం చేస్తారట. అయితే భార్యలను మార్చుకుని ఇలా శృంగారం చేయడం ఏదో థ్రిల్లింగ్ కోసమో... వెరైటీ కోసమో కాదట. అదంతా వారి సమాజం శ్రేయస్సు కోసమట. భార్యలను మార్చుకుని సెక్స్ చేసుకుంటే అందులో సమాజ సంక్షేమం ఏముంది.. అంటూ అప్పుడే పెదవి విరిచేయకండి మరి. ఇలా భార్యలను మార్చుకోవడం వెనుక బలమైన కారణం ఉందని అక్కడివాళ్లు చెబుతారు. అసలు కథ ఏంటంేట.. ఆర్కిటిక్ ఉష్ణోగ్రతలు భిన్నంగా ఉంటాయి.

 

అక్కడ నిత్యం మంచు తుఫాన్లు, వరదలు తదితర విపత్తులు సంభవిస్తాయి. దుష్టశక్తుల వల్లే ఈ విపత్తులు ఏర్పడతాయని అక్కడి ప్రజలు భావిస్తారట. అందుకే భార్యలను మార్చుకోవడం ద్వారా ఆ దుష్టశక్తులు గందరగోళానికి గురవ్వుతాయట. అప్పుడు విపత్తులు రావట. అందుకే అలా పొరుగోడి పెళ్లాంతో సెక్స్ చేస్తారట. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇలాంటి ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

 

పాపం.. వాళ్లేదో విశ్వాసం ప్రకారం అలా చేస్తున్నారు కానీ.. వివిధ దేశాల్లో భార్యలను మార్చుకొనే విధానాన్ని సెక్స్ అవసరాల కోసం వాడుతున్నారు. స్నేహితుడు లేదా సహ ఉద్యోగి భార్య నచ్చినట్లయితే.. పరస్పర అంగీకరంతో భార్యలను పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ కల్చర్ మన ఇండియాకు కూడా వచ్చేసిందట. అయితే మన దగ్గర పెళ్లి, వివాహ బంధానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి. ఇలాంటి విషయాలు చాలా గోప్యంగా జరిగిపోతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: