నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.. ఈ ఫలితాలలో కేసీఆర్ తన తడాకా చూపించాడు.. కానీ విని ఎరుగని రీతిలో ప్రత్యర్ధులకు షాక్ ఇచ్చాడు. జాతీయ పార్టీలు రెండు ఉన్న రెండిటికి చుక్కలు చూపించాడు కేసీఆర్. ప్రస్తుతం జాతీయ పార్టీ అయినా టిఆర్ఎస్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఇంకా ఏ పార్టీ నాయకుడికి లేదు. 

                            

అయితే.. అన్ని చోట్లా జాతీయ పార్టీలను.. ఇండిపెండెట్లను ఓడించిన కేసీఆర్.. సొంత కొడుకు మంత్రి కేటీఆర్ నియోజకవర్గం అయినా సిరిసిల్లలో మాత్రం టిఆర్ఎస్ గెలిచినా.. ఎక్కువశాతం ఇండిపెండెంట్లే గెలిచారు.. టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఓడించారు.. అయితే గెలిచినా వారంతా కూడా టీఆర్ఎస్ రెబ‌ల్సే కావ‌డం విశేషం..

                   

మరి సొంత నియోజకవర్గంలోనే మంత్రి కేటీఆర్ గెలిపించుకోలేకపోవడం కొంచం బాధాకరమైన విషయం అనే చెప్పాలి.. ఎందుకంటే అన్ని చోట్ల గెలిచినా ఇక్కడ షాక్ కొట్టే రిజల్ట్స్ వచ్చాయి. అనుకోని రీతిలో సిరిసిల్ల‌లో 10 మంది ఇండిపెండెంట్లు గెలుపు.. ఆశ్చర్యకరమనే చెప్పాలి.. అంతేకాదు. ఒకరకంగా అవమానం అని కూడా చెప్పచు. 

                        

అయితే ఇక్కడ ఊహించని షాక్ తగిలానప్పటికీ.. తెలంగాణ అంత కారు జోరు ఈ ప్రత్యర్థి నాయకుడు ఆపలేకపోయాడు. అనుకోని రీతిలో గెలిచి.. జాతీయ పార్టీలకు చెక్ పెట్టారు.. ఇప్పుడు ఈ ఫలితాలు చూస్తుంటే.. తెలంగాణాలో టీడీపీలనే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి అంతం అవుతుంది ఏమో అనిపించేలా ఉంది.. మరి చివరికి ఎం అవుతుంది అనేది చూడాలి.. ఏది ఏమైనా ఇది షాక్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: