ఛీఛీ.. చంద్రబాబు... ఇంత దారుణమా? ఇంత వరస్ట్ ఆహా ? అని అంటున్నారు నెటిజన్లు? ఏ ఎందుకు అని మీకు సందేహం రావచ్చు.. టైటిల్ లో చెప్పినట్టుగానే.. బాబోరు నిజంగానే చిరు కూతురు లవ్ మ్యాటర్ లో బాబోరు అంత కుట్ర చేశారట.. ఈ నిజం మీకు ఎలా తెలిసింది అని మీకు సందేహం రావచ్చు.. నిజమే మాకు ఎలా తెలిసింది.. 

 

పోసాని మురళి కృష్ణ చెప్తేనే తెలిసింది.. పోసాని ఏం చెప్పారు? నీకు ఏం తెలిసింది ? అని అడగొచ్చు. అవును.. నిన్న ఓ ప్రముఖ  ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని.. అవి ఏంటి అంటే.. ప్రపంచంలోనే చంద్రబాబుని మించిన క్రిమినల్ మైండ్ మరెక్కడా ఉండదు.. అంత నీచమైన కుట్రలు ఎక్కడ చెయ్యరు అని అన్నారు. 

 

ఆలా అన్నప్పుడే.. చిరంజీవి కూతురు శ్రీజ లవ్ మ్యారేజ్ అప్పుడు చంద్రబాబు వేసిన స్కెచ్‌ని బయటపెట్టారు పోసాని కృష్ణమురళి. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు.. అయితే 2009 ఎన్నికల సమయంలోనే చంద్రబాబు అంత దారుణంగా వ్యవహరించారు అని.. అది ఎంత దారుణంగా అంటే ఇంత.. 

 

పోసాని మాట్లాడుతూ.. ''చిరంజీవి గారి అమ్మాయి పెళ్లి విషయంలో ప్రేమ విషయంలో చిరంజీవి ఇంట్లో ఆడవాళ్లని కంట్రోల్ చేసుకోలేనివాడు దేశాన్ని ఏం కంట్రోల్ చేస్తాడని అనిపిస్తావా? నీ కింది నేతలతో చిరంజీవి ఫ్యామిలీని అప్పట్లో తిట్టించలేదా? రెండు మూడు నెలలు అదే పనిగా చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయించావు. వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే కనీసం తప్పు అని చెప్పావా? వాళ్లను ఆపావా? నా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు.. నా భార్య కూడా ఆడదే అని నువ్ అన్నావా చంద్రబాబు. అంటే చిరంజీవి సెన్సిటివ్ కాబట్టి అతన్ని ఈ రకంగా ఇబ్బందులు పాలు చేశాడు చంద్రబాబు.'' అంటూ చంద్రబాబుపై మండిపడ్డాడు పోసాని. 

 

అయితే.. నిజానికి.. చంద్రబాబు రాజకీయంలో ఎదగడానికి ఎవరినైనా ముంచుతాడు.. ఎవరితోనైనా చేతులు కలుపుతాడు.. ఎవరైనా వెన్నుపోటు పొడుస్తాడు అని రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్తుంటారు.. మనము వింటుంటాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: