ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలన అంటే ఏంటో చూపిస్తున్నారు.. తన పాలనలో ఆంధ్ర అభివృద్ధి పరుగులు పెట్టాలనే నిర్ణయంతోనే అయన 9 ఏళ్ళు కస్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినా రోజు నుండి సీఎం జగన్ ప్రజలకు ఎంతో మంచి చేస్తూనే ఉన్నారు. 

 

ఇంట్లో పుట్టిన పాప నుండి వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరికి తాను ప్రవేశ పెట్టిన పథకాలు అందేలా సీఎం జగన్ చూసుకుంటున్నారు. తన పాలనా ఎంత అద్భుతం అంటే.. ఎప్పుడో సంవత్సరానికి స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకులూ పాలన మొదలైన ఒక నెలలలోనే గయ్యో గయ్యో అని కొట్టొకొవడం స్టార్ట్ చేసేలా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెయ్యాలి అనే నిర్ణయంతో మూడు రాజధానుల అంశాన్ని తేరా మీదకు తెచ్చారు. ఓకే చోటా అభివృద్ధి కాదు రాష్ట్రమంతా అభివృద్ధి కావాలని దృఢ సంకల్పంతో మూడు రాజధానులను తీసుకొచ్చారు. అయితే దీనికి ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టించాయి.. 

 

ఎలా అయినా ఆపాలి అనుకున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు... మండలిలో సైగలతో.. మండలి చైర్ మ్యాన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దీంతో మూడు రాజధానుల బిల్ ని సెలెక్ట్ కమిటీకి పంపాలని చూసారు. అయితే సీఎం జగన్ దీనిపై తీవ్రంగా స్పందించి.. మంచి చేస్తున్న మండలి ఆపేస్తుంది అని.. మండలి రద్దు వైపు వెళ్లారు.   

 

అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉద‌యం అంత‌ర్గ‌త స‌మావేశంలో మంత్రులు ఎమ్మెల్సీల‌ను కొందాం అని అన్నట్టు సమాచారం. అయితే ఆలా మంత్రులు అన్నారో లేదో ఇలా సీఎం జగన్ సీరియస్ అయిపోయారట.. సీఎం జగన్ మాట్లాడుతూ నేను బాబులా కాదు మండ‌లిని రేపే ర‌ద్దు చేస్తా.. అని ఫైర్ అయ్యారట. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ప్రజలు.. మనం అదృష్టవంతులు.. అందుకే మనకు ఇలాంటి మంచి ముఖ్యమంత్రి వచ్చాడు అని సంబరాలు చేసుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: