ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం సంపాదించుకున్నారు. అయితే సౌమ్యుడు, విన‌య‌శీలిగా పేరున్న మంత్రి శుభాష్ చంద్ర‌బోస్‌. ఆయ‌న ఎంత మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ... ప్ర‌చారాన్ని కోరుకోక పోయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో మాత్రం సంపూర్ణంగా స‌క్సెస్ అవుతున్నారు. 

               

త‌న రెవెన్యూశాఖ‌ను అవినీతి రహితంగా చేసుకునే క్ర‌మంలో అలుపెర‌గ‌కుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. జ‌గ‌న్‌కు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తున్నారు. సీఎం జగన్ కు ఓటమిలోను తోడు ఉన్నాడు.. తన గెలుపు కోసం తను అడుగులు వేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసి తాను మంత్రి అయ్యాడు. 

                          

అయితే.. ఎప్పుడు వార్తల్లోకి అంత ఎక్కకపోయిన.. ప్రజల మనసులలో మాత్రం నిలిచాడు రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. ఎంతో నమ్మకంగా.. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు.. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. అందుకే ఏపీలో టాప్ 10 మంత్రులలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. 

                  

కాగా ఇటీవలే ఓ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యం అని, శాఖ పరంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించి... అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని అయన అన్నారు. త్వరలోనే కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామంటున్న రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీన్ని బట్టే తెలుస్తుంది.. పిల్లి సుభాష్ ఎంత చేస్తున్నారు అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: