పాపం టీడీపీ.. అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి. మూడు రాజధానుల వ్యూహం కాస్త బెడిసికొట్టింది. ఆ మూడు రాజధానుల బిల్ కాస్త మండలినే రద్దు చేసే దిశకు వెళ్లారు. చంద్రబాబు వ్యూహాలు పని చేస్తా లేవు.. చూశారా.. ఇప్పుడు కొడుకు పదవికే ఎసరు పెట్టాడు అని నెటిజన్లు కామెంట్లు చేసేలా చంద్రబాబు వ్యూహాలు ఉన్నాయి. 

 

మూడు రాజధానుల బిల్ సెలెక్ట్ కమిటీకి పంపుతున్నాము అంటూ చందబ్రాబు ఇన్ఫ్లుయెన్స్ కారణంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మండిపడ్డారు. దీంతో సీఎం జగన్... ఆరోజు రాత్రికి రాత్రే మండలి రద్దు అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మరుసటి రోజే.. మండలితో ఉపయోగం ఏంటి? డబ్బు వృథా.. మా దగ్గరే అందరూ చదువుకున్నవారు ఉన్నారు.. రైతులు ఉన్నారు.. డాక్టర్లు ఉన్నారు... టీచర్లు ఉన్నారు.. అని 

 

ఈ నేపథ్యంలోనే ఈరోజు అసెంబ్లీలో ఇప్పటికే అనుకున్నట్టుగానే అసెంబ్లీ ఆమోదం అయ్యింది.. శాసనమండలి రద్దు చేస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. అవును.. భవిష్యేత్తులో అంత మనవారే ఉంటారు అని అన్నకూడా సీఎం జగన్ మండలి ఏ అవసరం లేదు అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

                                 

అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రద్దుకు అసెంబ్లీ ఆమోదం ఎలాగో అయిపోయింది.. కానీ కేంద్రం ఆమోదం పొందాలి.. రాష్ట్రపతి ఆమోద ముందర కూడా వెయ్యాలి.. అయితే ఇప్పటికే జిత్తుల మరి నక్క అయినా చంద్రబాబు దత్తపుత్రుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు.. అసలు ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలుపుతుందా?.. రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర కూడా ఉంటుందా? లేక నో చెప్తుందా? అనే ప్రశ్నలు ఎక్కువ అయిపోయాయి. మరి చివరికి ఎం అవుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: