చంద్రబాబు.. జీవితంలో ఎప్పుడు మాట మీద నిలబడరు అని అందరికి తెలిసిందే.. ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు... అలా మాట మారుస్తారు అని ఎంత చెప్పిన పచ్చ తీరు ఏ మాత్రం నమ్మటం లేదు.. అందుకే ఈరోజు బాబోరు బండారం ఇలా బయట పడింది.. ఎన్టీఆర్ సమయం నుండి అంటే 1985 నుండి బాబోరు మండలిపై మాట్లాడిన మాటలు ఇవే.. 

 

1985లో ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారు.. దాని వల్ల ఉపయోగం కూడా లేదు అని తేల్చేసారు. అయితే అప్పట్లో చంద్రబాబుని వ్యతిరేకించాడు.. ఎందుకు రద్దు అంటూ ప్రశ్నలు వేశాడు.. కానీ అప్పట్లో కూడా కాంగ్రెస్ ఇలాగె చేసింది. ఎన్టీఆర్ తెచ్చిన అన్ని బిల్లులను మండలి చేసేది అందుకే కోపం వచ్చి మండలినే రద్దు చేశారు ఎన్టీఆర్. 

 

అయితే ఈ మండలిని మల్లి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగి తీసుకొచ్చారు.. అప్పుడు తెచ్చినప్పుడు ఎందుకు తెస్తున్నారు ? ఈ మండలి అనవసరం అని అన్నాడు.. డబ్బు వృథా చెయ్యడానికే ఈ మండలి అన్నారు ఆనాటి బాబోరు.. కానీ ఇప్పుడు మళ్ళి ప్లేట్ మార్చేశారు.. ఎందుకంటే బాబోరు పార్టీలో ఎమ్మెల్సీలు ఏ ఎక్కువ అందుకు. 

 

ఇంకా ఇప్పుడు సీఎం జగన్ మండలి రద్దు అంటూనే.. అబ్బబ్బ.. బాబొరి మాటలు చెప్పకూడదు.. ఎన్టీఆర్ సమయంలో ఎన్టీఆర్ ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటే వాటిని రద్దు చెయ్యాలన్నాడు.. ఇప్పుడు సీఎం జగన్ నేతృత్వంలో ఆంధ్రని అభివృద్ధి వైపు నడిపిస్తుంటే.. ఇప్పుడు మళ్ళి అడ్డుకుంటున్నారు. 

 

ఇప్పుడు జ‌గ‌న్ మండలి వ‌ల్ల రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకం అని ర‌ద్దు చేస్తుంటే మ‌ళ్లీ అడ్డుకుంటున్నారు.. మండ‌లి ఉంటే బిల్లును అడ్డుకుంటున్నారు.. మండ‌లి ర‌ద్దు చేస్తుంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల గ‌గ్గోలు ఈ బాబోరు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి అయితే చూడలేరు.. మాట మీద ఉండలేరు అని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: