దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మాట ఇచ్చాడు అంటే మడమ తిప్పాడు.. ఏలాంటి సందర్భం ఎదురైనా ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అయన జీవితం ఎందరికో ఆదర్శం.. అయన ఎందరి గుండెల్లోనో దేవుడు.. రాజశేఖర్ రెడ్డితో మాటా తీసుకో బతికిపోతావు.. అని అనేవారు. అంత గొప్పగా బతికారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 

 

ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే చచ్చేవారుకూ దాని మీదే ఉండే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చాన్సు వచ్చిన నిర్ణయాన్ని మార్చుకోరు.. సమస్య వచ్చిన వైఎస్ మార్చుకోరు.. అచ్చం అలానే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మాట ఇచ్చాడు అంటే మడమ తిప్పాడు.. ఏలాంటి సందర్భం ఎదురైనా ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అయన జీవితం ఎందరికో ఆదర్శం.. అయన ఎందరి గుండెల్లోనో దేవుడు.. రాజశేఖర్ రెడ్డితో మాటా తీసుకో బతికిపోతావు.. అని అనేవారు. అంత గొప్పగా బతికారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తండ్రిలనే కొడుకు కూడా.. అచ్చం తండ్రిలానే ప్రజలకు మంచి చేస్తున్నారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు సీఎం జగన్. 

 

ఒక నిర్ణయం తీసుకున్న.. ఒక మాట ఇచ్చిన సీఎం జగన్ దాని మీద నుండి కిందకు దిగారు. అలాంటి గొప్ప వ్యక్తి సీఎం జగన్. తండ్రి ఎలా అయితే ఒక స్టాండ్ తీసుకొని దాని మీద నిలబడేవారో.. సీఎం జగన్ కూడా అంతే. అయితే అలాంటి వ్యక్తిని తప్పు పడుతున్నాయి కొన్ని పచ్చ పార్టీలు.. 

 

అది ఏంటి అంటే.. సీఎం జగన్ మాటే శాసనం అన్నట్టు చేస్తున్నారు అని.. సీఎం జగన్ తాను అనుకున్నది సాధించడం కోసం ఎవరికి కేర్ చెయ్యటం లేదు అని అంటున్నారు.. దీనిపై స్పందించిన నెటిజన్లు.. అవును.. సీఎం జగన్ అంటే అంతే.. సీఎం జగన్ అలానే ఉంటారు. అయితే ఏంటి? బాబోరులా మాట మార్చాలా? ప్రజలను పిచ్చోళ్లను చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నారు ? ఏం రాతలు అంటూ ప్రశ్నిస్తున్నారు.. 

 

నిజమే కదా.. బాబోరు ఏ రోజు ఒక్క మాట మీద నిలబడినారు కాదు.. రాజకీయ మనుగడ కోసం ఒక్క వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు.. మద్దతు తీసుకొని గెలుస్తాడు.. నేనే గెలిచ అంటడు.. అదే ఓడిపోతే.. వాళ్ళ వల్లే ఓడిపోయి అంటడు.. ఇలాంటి వ్యక్తిలా అయితే సీఎం జగన్ కాదు కదా.. మంచి కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది అమలు అయ్యేలా చేస్తాడు సీఎం జగన్. దానికి నిదర్శం అయన 2019లో గెలిచినా తీరునే ఉదాహరణగా చూపచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: