కరోనా.. ప్రస్తుతం ప్రజలను వణికించేస్తోంది.. ఇప్పటికే చైనా ప్రజలను వణికించిన ఈ కరోనా మన భారత్ కు రెండు రోజుల క్రితమే వచ్చింది.. ప్రస్తుతం హైదరాబాద్ లో ముగ్గురు వ్యక్తుల సింటమ్స్ కరోనా వైరస్ భారిన పడినట్టే అని వార్తలు వైరల్ అవుంతున్నాయి.. అయితే ఈ కరోనాకు మందు అంటూ ప్రస్తుతం ఏమి లేదు. 

 

దీంతో కరోనా భారిన పడినవారు బ్రతకడమే చాలా గొప్ప విషయం. అయితే ప్రస్తుతం వారికీ వైద్యం అందించాలి.. అందుకు గాను మొదట ఆ కరోనాను అంతం చేసేందుకు హై పవర్ ఫుల్ మందులను వాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కు ఎయిడ్స్ మందుతో ప్రయోగాలు చేసారు వైద్యులు. 

 

అయితే ఈ కరోనా వైరస్ ఎయిడ్స్ మందుతోనే ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. ఈ వ్యాధికి వైద్యం లేదు.. మందులు లేవు అని.. అందుకు గాను.. ఈ వ్యాధిలో వచ్చే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ హెచ్ఐవీ ఎయిడ్స్ లో ఓ లక్షణమే.. అందుకని చైనా అధికారులు హెచ్ఐవీ ఎయిడ్స్ మందు అంటే.. lopinavir, ritonavir మందులను ఈ కరోనా రోగులకు వాడుతున్నారు. 

 

అయితే ఈ కరోనా వైరస్.. కేవలం గాలిలో వచ్చే వైరస్.. అంటువ్యాధి అయినా ఈ కరోనా చాల ప్రమాదకరమైనది.. అయితే ఈ కరోనా వైరస్ కు లక్షణాలు దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు, తలా నొప్పి ఇవే వీటికి లక్షణాలు. అయితే ఈ కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని కలవడం ఎంతో మంచిది.. 

 

అంతేకాదు.. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ వ్యక్తికి ఈ కరోనా లక్షణాలు కనిపించాయి. ఇంకా ముగ్గురికి కూడా ఈ కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు బట్టి బయట నాన్ వెజ్ తినడం.. అసలు బయట ఫుడ్ తినడం తగ్గించడం ఎంతో మంచిది. అంతేకాదు దగ్గు, జలుబు ఉన్నవారికి దూరంగా ఉండటం ఇంకా ఎంతో మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: