కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందని అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి డిసైడ్ అవుతుంది. దీంతో ఇప్పటికే అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎప్పుడు ఎప్పుడు ప్రవేశపెడుతుందా అని  ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నది  కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడితే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఓకే కానీ బిజెపేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కేంద్ర బడ్జెట్ అంటే బీజేపీతో పాటు బీజేపేతరా  రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. 

 

 

 తమ తమ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సరైన బడ్జెట్  కేటాయిస్తే రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసుకోవచ్చు అని అనుకుంటారు. అయితే దేశంలో ఎక్కువ మొత్తం రాష్ట్రాలలో బిజెపి పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా...  బిజెపియేతర ప్రభుత్వాల్లో  అలజడి మొదలైంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ పై రాష్ట్రాలన్నీ భారీ ఆశలు పెట్టుకున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎంత మొత్తంలో కేటాయించాలి అని నిర్ణయించింది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. 

 

 

 ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాలను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు కేంద్ర బడ్జెట్ వైపు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలలో బడ్జెట్ గాలుల  ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ లో బిజెపియేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందా  లేక బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేటాయించినట్లుగాను  బీజేపీయేతర ప్రభుత్వ ఉన్న  రాష్ట్రాలకు కూడా అంతే మొత్తంలో నిధులు కేటాయిస్తుంద అన్నది  మరింత ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: