కేంద్రం బడ్జెట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతీ కోణాన్ని క్షుణ్ణం గా పరిశీలించి తగిన జాగ్రత్తలు తోసుకోవడం అత్యవసరం. అయితే ఇటువంటి వాటి పై శ్రద్ధ పెట్టి దాని పై తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. పార్లిమెంట్ లో మీటింగ్స్ పెట్టి వివిధ అంశాల లై చర్చ చేసి దీనిని పరిశీలించడం జరుగుతుంది. వివిధ పార్టీ నాయకులు ఇందుకు భాగం కావాలి. అంశాల పై వారు వారి అభిప్రాయాలని అధ్యక్షుల కి తెలియ చెయ్యాలి. అయితే ఇది ఎందుకు ఇంత రహస్యం?
 
హల్వా కార్యక్రమం వంటివి ఆనాది గా వస్తున్నది. కొన్ని నెలల ముందు నుండే అంటే బడ్జెట్ ని విడుదల చేసే కొన్ని నెలల ముందు అన్న మాట. వీటిని ముందు నుండి చాలా రహస్యం గా ఉంచుతారు. ఇది నిన్న మొన్న వచ్చినది కాదు. కొన్ని సాంప్రదాయాలు ఆసక్తికరం గా ఉంటాయి. అంతే కాదు చాలా ఆశ్చర్యం కూడా కలుగ చేస్తాయి. వీటిని రహస్యం గా ఉంచుతారు. ఖచ్చిత ప్రణాళిక తో పాటించేస్తారు. ఇంతే కాకుండా మారెన్నో ఉంటాయి. 
 
బడ్జెట్ ని ఎక్కడ రూపొందిస్తారో ఆ వైపు వెళ్ళే నార్త్ బ్లాక్ వైపు ఉన్న ఆ రోడ్లని పూర్తి గా బ్లాక్ చేసేస్తారు. ఇలా చేస్తూ బైట వ్యక్తులలని లోపలకి ప్రవేశం లేకుండా కట్టడి చేస్తారు. దీని లోపలకి ఎవరికీ అనుమతి ఉండదు. జర్నలిస్ట్లు, మీడియా వీరి ఎవ్వరి కీ అనుమతి ఉండదు.బడ్జెట్ ని పాటిస్తున్న అధికారులు వెళ్తూ వస్తుంటే సిబ్బంది గమనిస్తూ ఉంటారు. సెక్యూరిటీ తో వీరిని క్షణ క్షణం గమనిస్తారు.బ్లూ షీట్ లో రికార్డ్ ని అప్డేట్ చేస్తారు. ఇది ఎవ్వరికీ తెలియకుండా పరిశీలిస్తారు. బడ్జెట్ ని రూపొందించే కాగితాలని కూడా ఎంతో రహస్యం గా దాచేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: