టైటిల్ చూసి ఏంటి? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఏకిపారేశారు? ఎవరు అని అనుకుంటున్నారా? .. జర్నలిస్ట్ సాయి.. ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణను మూడు నిమిషాల వీడియోలో మూడు వందల మాటలు మాట్లాడి ముచ్చెమటలు పట్టించారు అనుకోండి.. అదేంటి? అని అనుకుంటున్నారా? అవును. 

 

పది సార్లు అపద్ధాన్ని నిజం నిజం అని చెప్తే నిజం అయిపోతుంది అని నమ్మించే ప్రయత్నాలలో ఆంధ్ర జ్యోతి krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ నిమగ్నమైనట్టు అయన చెప్పుకొచ్చాడు. ఆంధ్రజ్యోతి krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కొత్త పలుకు పాలికరండోయ్.. అంటూ చెప్పిన అయన ఆ కొత్త పలుకు గురించి భలే చెప్పారు లెండి. 

 

అసలు వివరాల్లోకి వెళ్తే.. జర్నలిస్ట్ సాయి నిన్న ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ఏంటి అంటే.. ''ప్రశాంత్ కిషోర్ ఆర్ కె చెవిలో'' అంటూ ఆ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఏముంది అంటే.. ఇలా మొదలు పెట్టారు.. '' నా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండకపోతే.. నీ సంగతి తెలుస్తా.. నీ అంతు చూస్తా.. నిన్ను ఎంతకైనా దిగజారుస్తా అని దృశ్యం సినిమాలో చూపించినట్టు.. పదేపదే అపద్ధాన్నిసచ్చినట్లు చెప్తే అదే నిజం అవుతుంది.. అప్పట్లో గ్లోబల్స్ వారు కనిపెట్టినటువంటి సూత్రం. అయన మరిచిపోయిన ఆయన్ని జనం మర్చిపోకూడదు అనే వింతపోకడతో ఉన్నారు.''

 

ఈరోజు ఆంధ్రజ్యోతి krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ గారి కొత్త పలుకులో.. ప్రశాంత్ కిషోర్ గురించి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ జగన్ ని సీఎం చేసినందుకు బాధపడుతున్నాడట.. తలకొట్టుకుంటున్నాడట.. జగన్ ను గెలిపించినందుకు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారట.. ఎందుకంటే మూడు రాజధానులు అంశం పెట్టడంతో సీఎం జగన్ దుర్మార్గుడు అయిపోయాడట.. ఇది ఆ కొత్త పలుకులో ఉంది.   

 

ఇంకా అసలు ప్రశాంత్ కిషోర్ కు సీఎం జగన్ కు సంబంధం ఏంటి అంటే.. సీఎం జగన్ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్.. ఎక్కడ ఎంత మంది సపోర్ట్ ఉన్నారు.. ఏ చోటా ఎంత మంది పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఎక్కడ మెజారిటీ వస్తుంది.. ఎక్కడ తగ్గుతుంది అని సర్వే చేసి.. సీఎం జగన్ కు సలహాలు ఇచ్చే వ్యక్తి ప్రశాంత్ కిషోర్. 

 

ప్రశాంత్ కిషోర్ కేవలం ఒక సలహాదారుడు మాత్రమే.. అంటే అయన ఒక బిజినెస్ మ్యాన్. అలాంటి వ్యక్తి.. జగన్ ను సీఎం చేసినందుకు ఎందుకు బాధపడుతాడు అయ్యా.. అన్యాయంగా జగన్ ని సీఎం చేశానే అని ప్రశాంత్ కిషోర్ ఫీల్ అవుతున్నాడట.. అతను ఎందుకు ఫీల్ అవుతాడు రాధాకృష్ణ.. అతను ఒక బిజినెస్ మ్యాన్. అతను గెలిపించడం ఏంటి? 

 

అతను ఏదో..ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఏదో ఒక పార్టీ కాంట్రాక్ట్ సొంతం చేసుకొని గెలిపిస్తాం అని మద్దతు ఇచ్చి వ్యాపారం చేసుకునే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులపై మనోవేదనకు గురవుతున్నారట.. జగన్ ని సీఎం చేసినందుకు కన్నీరుమున్నీరు అవుతున్నారట.. ఏం చెప్తున్నావో అర్థం అవుతుందా? రాధాకృష్ణ అంటూ ఆయన్ని ప్రశ్నించారు. 

 

అమరావతి రాజధాని మార్పు మీకు నచ్చలేదు.. సరే.. ఆ రాజధాని కోసం నువ్వు ఏమైనా చెయ్యి.. రాజధాని మార్చకు అయ్యా ఇలా చెయ్యి అని చెప్పు.. ప్రజలకు ఏలాంటి న్యాయం చెయ్యాలో ఆలోచన చెయ్యి కానీ.. ప్రశాంత్ కిషోర్ బాధపడుతున్నాడు.. 5 కోట్ల ప్రజలు బాధ పడుతున్నారు ఇవి అన్ని ఎందుకు ? వాళ్ళ గురించి కాదు ముందు ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే వెళ్లి న్యాయం చెయ్యి అన్న తరహాలో అయన చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: