వరదలు వచ్చిన ప్రతి సారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు।  సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యిక 125 కోట్లు కేటాయించారు. ఇంకా అవసరమైతే నిధులు కేటాయిస్తామన్నారు. విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా సీఎం అభివృద్ధి చేస్తున్నారు. పింఛన్ రాని భయపడ వద్దు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తాము. రాని పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించాలి.


కృష్ణలంకకు వరదలు సమయంలో మంత్రులు అందరితోనూ సమీక్ష నిర్వహించారు. కృష్ణ లంకకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కృష్ణ లంక ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని సీఎం చెప్పారు. గతంలో  రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కృష్ణ లంక రైటైనింగ్ వాల్ కు నిధులు కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 125 కోట్లు కేటాయించారు. కృష్ణ లంకలో రిటైనింగ్ నిర్మించడం వలన  ఆరు వార్డుల ప్రజలకు ఇబ్బంది ఉండదు.


ప్రజలు ఇబ్బంది గుర్తించి వెంటనే స్పందించే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే అది నెరవేర్చ తీరుతారు. మాట ఇస్తే మాట తప్పని వంశం జగన్మోహన్ రెడ్డి. ఎవరెన్ని విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆశీస్సులు ఉంటాయి. ఇంటింటికి పింఛన్ అందజేస్తున్నారు. అమ్మఓడి ద్వారా 15 వేలు అమ్మలు అకౌంట్లు లో వేశారు. ప్రతి తల్లి సంక్రాంతి ని సంతోషంగా జరుపుకున్నారు. దేశంలో ఎ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.


వరదలు వలన రైటైనింగ్ వాల్ లేక పోవడం వలన ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి 125 కోట్లు కేటాయించారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇళ్ల వదిలిపెట్టి పోయే పరిస్థితి వచ్చింది. పింఛన్ లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఎ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వరదలు వలన రైటైనింగ్ వాల్ లేక పోవడం వలన ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బందులు గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి 125 కోట్లు కేటాయించారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇళ్ల వదిలిపెట్టి పోయే పరిస్థితి వచ్చింది. పింఛన్ లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: