ప్ర‌స్తుతం స‌మాజం ఎంత దిగ‌జారుతుందంటే రోజు రోజుకీ చాలా  హీన‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. చ‌దువు చెప్పే గురువే త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారు. ఒక‌ప్పుడు మ‌హిళ‌లు ఎంతో సంప్ర‌దాయంగా భార్యా భ‌ర్త‌ల బంధానికి ఎంతో విలువ‌లు ఇస్తూ భ‌ర్త అడుగుజాడ‌ల్లో న‌డిచేవారు. కానీ నేటి త‌రం అలా ఉండ‌డం లేదు. పాశ్చాతిక సాంస్కృతికి అల‌వ‌డి నీచ‌మైన ప‌రిస్థితుల‌కు దిగ‌జారుతున్నారు. ఆడ‌వారు అన్న క‌నీస జ్ఞానం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి మలేషియాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే... ఓ మ‌హిళా టీచ‌ర్ ట్యూష‌న్ పేరుతో మైన‌ర్ బాలురుతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌సాగింది.

 

ట్యూష‌న్ చెబుతాన‌ని ఇంటికి తీసుకెళ్లి ఆ టీచ‌ర‌మ్మ చేసిన వెధ‌వ పనులు వింటే ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె భ‌ర్త ఆఫీస్ నుంచి కాస్త ఆల‌స్యంగా రావ‌డంతో ఈమె ట్యూష‌న్ పేరు చెప్పి మైన‌ర్ విద్యార్ధుల‌తో సెక్స్ పాఠాల్ని చ‌దివిస్తోంది. త‌న సుఖం కోసం చిన్న పిల్ల‌ల‌ని కూడా చూడ‌కుండా వాళ్ళ‌తో బ‌ల‌వంతంగా సెక్స్ చేయించి ఆమె శ‌రీర‌క సుఖాన్ని అనుభ‌వించేది. ఇలా ఆమె ఏదో ఒక‌రిద్ద‌రితో కాదు ఏకంగా ఐదుగురి మైన‌ర్ల‌ను ఈ విధంగా చెడ‌గొట్టింది. 

 

దీంతో విష‌యం తెలుసుకున్న భ‌ర్త ఆమెను మందలించాడు. మంచి ప‌ని కాద‌ని బుద్ధి చెప్పి వ‌దిలేమంటూ వాదించాడు. కాని ఆమె భ‌ర్త మాట‌ల‌ను పెడ‌చెవిన పెట్టి త‌ను చేసే ప‌ని తానుచేసుకుంటూ వెళ్ళేది. భ‌ర్త భార్య చేసే అరాచ‌కాల‌ను త‌ట్టుకోలేక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్య‌ప్తు చేప‌ట్టారు.  మైనర్ విద్యార్థులతో ఆమె శృంగారానికి సంబంధించిన వీడియోలు లభ్యమయ్యాయి. దీంతో.. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. పాఠాలు నేర్పే గురువుగా పిల్ల‌ల‌కు మంచి ప‌నులు నేర్పించాల్సింది పోయి ఇలాంటి ద‌రిద్ర‌మైన ప‌రిస్థితికి దిగ‌జారిన ఆమె ఉదంతం ఉప్పుడ‌క్క‌డ సంచ‌ల‌నంగా మారింది. ఏది ఏమైన‌ప్ప‌టికీ రోజు రోజుకి ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్కువ‌యిపోతున్నాయి. మ‌నిష‌నేవాడు మాన‌వ‌త్వం అనేది ఉండ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: