ప్రతి మనిషి జీవితంలో శృంగారం అనేది స‌ర్వ సాధార‌ణంగా జ‌రిగే ప్ర‌క్రియ‌.  భార్యాభర్తలిద్ద‌రూ సంతోషంగా జీవించాలంటే వారి ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది దృఢంగా ఉండాలి. శృంగారం అనేది మగవారికి ఎంత అవసరమో ఆడవాళ్ళకి కూడా అంతే ఇష్టం. ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ అనే హెచ్చు తగ్గులు శృంగారంలో ఉండవు. అంతేకాకుండా సెక్స్ విషయంలో ఆడ మరియు మగవారిలో ఆలోచనలు అనేవి సమానంగా ఉంటాయని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కానీ సెక్స్ ఆలోచనలో ఆడవాళ్లు బయటపడరు, మగవారు మాత్రం వారికి సెక్స్ పట్ల ఉన్న ఆలోచనలని స్వేచ్ఛగా తెలియయచేస్తారు.

 

శృంగారంలో ఇద్దరు సమంగా ఉంటె వారి జీవితం సాఫీగా సాగుతుంద‌ని చెప్పుతున్నారు. అయితే కొందరు పరిశోధకులు ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే విషయం పైన సర్వే చేసి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ విషయంలో ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము.

 

ప్రస్తుత రోజుల్లో కన్యగా ఉండటం వలన స్నేహితుల ముందు చులకన అవుతాము ఏమో అనే ఆలోచన ఇప్పుడు ఉన్న అమ్మాయిలకు వస్తుందంట‌. దాని కారణంగా చాలా మంది కూడా పెళ్ళికి ముందే సెక్స్ అనేది చేస్తున్నారు. ఇలా ఉంటారా అనుకోకండి మారుతున్న ప్రపంచంలో ఇలాంటి విషయాలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. కొందరు అమ్మాయిలు సెక్స్ చేస్తున్న సమయంలో మగవారు మగవారితో కలసి సెక్స్ చేస్తే  ఎలాగ‌ ఉంటుందో అని ఆలోచిస్తున్నార‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

 

ఒకవేళ తమ భర్త మోసం చేస్తున్నాడని తెలిసిన భార్య తను కూడా మోసం చేయడానికి వెనుకాడటం లేదు, అంటే భార్య కూడా మ‌రో వ్యక్తి తో శారీరక సంబంధం అనేది పెట్టుకుంటుందని చెప్పుతున్నారు. ఇంకా షాకింగ్ ఏంటి అంటే కొందరు అమ్మాయిలు తమ భర్త ఇవ్వని సుఖాన్ని వారి ఆఫీసులో ఉండే వేరే అబ్బాయి ఇస్తే వారితో సెక్స్ చేయడానికి రెడీ గా ఉంటున్నార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: