గల్లా జయదేవ్ కు లోక్ సభలో ఘోర అవమానం జరిగింది. అది ఎంతటి ఘోర అవమానం అంటే పాపం అతను కూడా ఉహించాడు.. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు లోక్ సభలో ఘోర అవమానం జరిగింది. పాపం ఆ ఎంపీ కూడా ఉహించి ఉండడు.. అంతటి అవమానాన్ని. 

                              

లోక్ సభలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై మాట్లాడిన గల్లాకు అవమానం మిగిలింది. నిన్నటికి నిన్న కేంద్రం స్పష్టంగా.. రాజధాని సమస్య కేవలం రాష్ట్రందే అని చెప్తే మళ్ళి ఈరోజు రాజధాని రాష్ట్ర సమస్య కాదు జాతీయ సమస్య అని అంటారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై ఏకపక్షంగా ముందుకెళ్తుందంటారు. 

                                      

అభివృద్ధి పేరు చెప్పి వికేంద్రీకరణ అంటున్నారని మండిపడుతాడు.. అసలు ఏంటి గల్లా ఇది అంత అని అంటున్నారు నెటిజన్లు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గల్లా జయదేవ్ ప్రసంగించిన అనంతరం మూడు రాజధానులపై మాట్లాడుతూ సీఎం జగన్‌ను దూషించారు. 

                          

దీంతో లోక్ సభ స్పీకర్ అభ్యంతరం చెప్పారు. ఏపీ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించలేమని అన్నారు. ఈ విషయాన్ని గౌరవ సభ్యుడు గుర్తించాలని హితవు పలికారు. వైసీపీ డిప్యూటీ స్పీకర్ కూడా గల్లా జయదేవ్ పై సీరియస్ అయ్యారు.. అది రాష్ట్ర అంశం అని గుర్తు చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: