పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్.. సినిమాలలో ఉన్నంత వరుకు పవర్ స్టార్ ఏ.. ఇప్పుడే పవర్ లెస్ స్టార్ అయ్యాడు ఈ పవన్ కళ్యాణ్. రాజకీయాలలోకి వచ్చి ఎం చేశాడు అంటే.. ఓ పవర్ లేని పార్టీకి మద్దతు ఇచ్చి 2014లో పవర్ రావడానికి కాస్త సహాయ పడ్డాడు. ఇంకా ఆ 5 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని ఆనంద పడిన పవర్ స్టార్ అధికారంలో ఉన్న ఆ పార్టీని.. అంటే ప్యాకేజి ఇచ్చిన పార్టీని కూడా అమరావతికి వెళ్లి తిట్టేవాడు.. 

 

ఇంకా సరిగ్గా ఎన్నికలు మరు మూడు నెలలు ఉంది అనంగా పవన్ కళ్యాణ్ భలే డ్రామాలు ఆడాడు.. సినిమాలో లాగా అప్పట్లో మద్దతు ఇచ్చిన పార్టీని తిట్టడమే.. మిగితా పార్టీలను తిట్టడమే.. ఇంకా బీజేపీ వాళ్ళను అయితే.. కేంద్రంలో బీజేపీ ఉన్న రాష్ట్రంలో చేసింది ఏమి లేదు.. పావలా కూడా బీజేపీ చెయ్యలేదు అని తిట్టేశాడు. 

 

అలాంటి పవన్ కళ్యాణ్.. ఎన్నికల ముందు ఏ పార్టీని అయితే ఘోరంగా.. అరాచకంగా తిట్టాడో... ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. ఇంకా పార్టీని ఇదలేక కేవలం అంటే కేవలం 8 నెలల్లో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి ఇప్పుడు.. అమరావతి రైతుల వద్దకు అయితే అబ్బబ్బ వద్దు లెండి.. ఎలా వెళ్లే వాడు అంటే.. చంద్రబాబు అమరావతి రైతులకు ద్రోహం చేశాడు.. చంద్రబాబు పెద్ద ద్రోహి అని అనేవాడు.. 

 

ఎన్నికల ముందు అక్కడ నుండి ఓట్లు తెప్పించుకోడానికి భారీగానే కుట్ర వేశాడు.. చంద్రబాబు, జగన్, మోడీ, అమితాషా ఎవరు లేదు ఆ రైతుల ముందు ఎన్నికల 2 ఏళ్ళ ముందు భారీ అంటే అతి భారీగా తిట్టేవాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిశాక అమరావతి రైతుల ముఖాలు చుసింటే ఒట్టు. అలాంటిది.. దాదాపు 10 నెలల తర్వాత మళ్ళి అమరావతి రైతులను కలిశాడు.. ఇసారి ఏమి సాధిద్దాం అనుకున్నాడో సారు.  

 

అప్పుడంతా.. చంద్రబాబు మిమ్మల్ని మోసం చేశాడు.. రైతుల ద్రోహి అన్న చంద్రబాబు ఇప్పుడు అదే చంద్రబాబును రైతుల ముందు హీరో చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలుకే మోసం వచ్చింది. మళ్ళి ఇప్పుడు అవసరమా పవన్ కళ్యాణు. నీ మాటలు అన్ని గాల్లో మెడలు అని ప్రజలు అందరూ ఇప్పటికే తెలుసుకున్నారు పవనూ మళ్ళి ప్రయత్నాలు ఎందుకు చెప్పు?

మరింత సమాచారం తెలుసుకోండి: