వీకెండ్ అంటే ఏంటి ? అసలు ఈ వీకెండ్ విలువ మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనం చిన్నగా ఉన్నప్పటి నుండి వీకెండ్ కోసం ఎదురుచూస్తాం.. ఎందుకు? బాగా నిద్రపోవాలి అని.. ఆరోజు అంత ఏ పని లేకుండా తిని పడుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అలానే అంత ఎంజాయ్ చేస్తారు కూడా.. 

         

కానీ వీకెండ్ అనే దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఫ్యామిలీతో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఎందుకు అని అడిగేరు.. అప్పుడే కదా మనం మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేది.. వారం అంత సమయం లేక మనం అష్టకష్టాలు పడుతుంటాం. అలాంటిది వారానికి ఒక్క రోజు వస్తుంది. 

           

లేదు అంటే మీరు సాఫ్ట్వేర్ అయితే రెండు రోజులు అనుకోండి.. కానీ పిల్లలు పెద్దలు అందరికి సెలువు వచ్చేది ఒక్క ఆదివారమే. అయితే ఆ రోజు ఆఫీస్ టెన్షన్ ఏమి పెట్టుకోకుండా వీకెండ్ రోజును సంతోషాల‌కు కేరాఫ్‌గా మార్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల కుటుంబంలో మ‌రింత ఉత్సాహం వెల్ల‌విరిస్తుంది. 

      

ఈ రోజును అసలు మిస్స‌వ‌కుండా వినియోగించుకోవ‌డం, అభిరుచికి త‌గిన విధంగా మార్చుకోవ‌డం చాలా ముఖ్యం. అయితే ఆలా కాదు అని ఫ్రీలాన్స్ వర్క్ చేస్తూ.. జీవితం బిజీ బిజీగా గడిపితే.. ఎక్కడో పేరు పోతుంది అని.. ఇంట్లో ఉండే సంతోషాలను కేర్ చెయ్యకపోతే బాధ పడాల్సి వస్తుంది. 

 

అందుకే.. ఆదివారాన్ని వినియోగించుకోండి.. ప్రతిక్షణం వచ్చే ఆదివారం వరుకు కావాల్సినంత సంతోషాన్ని పొందండి. తొలి సంతోషాలకు ఇదే రోజు.. వీకెండ్ ను ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి.. వారానికి దొరికే ఒక్కరోజును కూడా పని అని పక్కన పెట్టకండి.. మళ్ళి మళ్ళి ఈ వికేండ్లు రావు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: