ఆంధ్రప్రదేశ్‌: 
► నేడు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ
►  నేడు  మధ్యాహ్నం 12: 30  గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
►  సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్‌ సమావేశం జాతీయం:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం 
► హ్యాట్రిక్‌ కొట్టిన సీఎం కేజ్రీవాల్‌
► 62 స్థానాల్లో గెలుపొందిన ఆమ్‌ ఆద్మీ
► 8 స్థానాలకు పరిమితమైన బీజేపీ
► ఖాతా తెరవని కాంగ్రెస్‌.. చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతు
► ఎల్లుండి సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనన్నుకేజ్రీవాల్‌

స్పోర్ట్స్‌
► నేడు మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌
► ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత మహిళల జట్టు
►మెల్‌బోర్న్‌ వేదికగా ఉదయం 8: 10 గంటలకు మ్యాచ్‌

నగరంలో నేడు
► వేదిక– రవీంద్రభారతి 
► ద్వారకా హైస్కూల్‌ యాన్యువల్‌ డే సెలబ్రేషన్‌  
    సమయం– ఉదయం 9 గంటలకు 
హిందీ ఫిల్మ్‌ మెలోడీస్‌ బై 
    రాగమాధురి మ్యూజిక్‌ అకాడమీ 
    సమయం– సాయంత్రం 5–30 గంటలకు 
► కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– రాత్రి 8 గంటలకు 
► వేదిక– అవర్‌ సాక్రేడ్‌స్పేస్‌ , సికింద్రాబాద్‌
► కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– సాయత్రం 6 గంటలకు 
► స్పీడ్‌ క్యూబింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
► కథక్‌ క్లాసెస్‌ బై సంజయ్‌ గోషి 
    సమయం– మధ్యాహ్నం 3 గంటలకు 
 ► హిందీ క్లాసెస్‌ 
    సమయం– సాయంత్రం 4 గంటలకు 
► కంపోస్టర్స్‌ ఎక్స్‌పో: 2020 
    వేదిక– అలియన్స్‌ ఫ్రాంచైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 
► కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక– రంగ్‌మంచ్‌ (డ్యాన్స్‌ స్కూల్‌), హిమాయత్‌ నగర్‌ 
    సమయం– ఉదయం 10:30 గంటలకు 
►  నేషనల్‌ సిల్క్స్‌ ఎక్స్‌పో 
    వేదిక– శ్రీ సత్యసాయి నిగమాగమం,  శ్రీనగర్‌కాలనీ  
    సమయం– ఉదయం 11 గంటలకు 
► ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– హైదరాబాద్‌ మారియట్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్, ట్యాంక్‌బండ్‌  
    సమయం– రాత్రి 7 గంటలకు 
► సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– అబ్సల్యూట్‌బార్, రోడ్‌ నం.1,
     బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
► ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
    వేదిక– తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
►  ఆల్‌ ఇండియా ఇండస్ట్రీయల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్,  నాంపల్లి 
    సమయం– ఉదయం 10 గంటలకు  
► వేదిక– కైట్స్‌అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌ 
    సమయం– మధ్యాహ్నం 2:30 గంటలకు 
► చెస్‌ వర్క్‌షాప్‌ 
    సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు 

► ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
    వేదిక– తాజ్‌ డెక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
► వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
    వేదిక– పార్క్‌ హయత్, రోడ్‌ నం.2,
    బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10:30 గంటలకు 
► ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
    వేదిక– షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
    సమయం– సాయంత్రం 6:30 గంటలకు 
► అకాడమీ అవార్డ్స్‌– 2019 
    వేదిక– హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
►  ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
    సమయం– రాత్రి 7 గంటలకు

మరింత సమాచారం తెలుసుకోండి: