ఎవరి పని వారు చేసుకోవడం అనేది సాధారణంగా జర్నలిజంలో ఉంటుంది. ఒకొక్కరిది ఒక్కో ఆలోచన తీరు ఉంటుంది. అందరి ఆలోచనలు ఒకలా ఉండవు.. విదేశాంగ విధానం గురించినో.. రాష్ట్రంలో జరిగే పరిణామాల గురించో.. ఒకొక్కరికి ఒక్కలా ఉంటారు.. రాజకీయ పార్టీలు అయినా అన్ని ఒకేలా ఉండవు.. జర్నలిస్ట్ లలోన ఒకొక్కరి ఆలోచన తీరు ఒక రూట్ లో ఉంటుంది. ఇక్కడ ఆలోచనల మధ్య వైరుధ్యం ఉంటుంది. 

 

అంతే తప్పించి.. వార్త పరంగా అందరూ ఒకేలా చెప్తారు. చంద్రబాబు గారు ఎదైనా వరం ప్రకటించరెంటే.. చంద్రబాబు వరం ప్రకటించారు అని.. సీఎం జగన్ ఓ మంచి పథకాన్ని ప్రకటించారు అంటే ప్రకటించారు అని వచ్చేవి వార్తలు.. కానీ విశ్లేషణ పరంగా ఎవరి యాంగిల్ వారికీ ఉంటుంది. సరే మీకు చెప్తున్నది.. కాయిన్ కి సెకండ్ సైడ్. లేదా కాయిన్ కి బోథ్ సైడ్స్. అధికార పక్షం ఇలా భావిస్తుంది..  ప్రతిపక్షం ఇలా భావిస్తోంది. సేమ్ టైం నా ఆలోచన అయితే ఇలా ఉంటె బాగుంటుంది అని.. విశ్లేషకులు ఎవరైనా సరే... వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి అనేది ప్రాజెక్ట్ చేసుకుంటు వస్తారు.

 

ఇది ఉన్న సమయంలో.. జర్నలిస్ట్ అంటేనే చెత్త అనుకున్న సమయంలో.. ఉన్నదీ ఉన్నట్టు చూపిస్తూ.. ఎవరిని టెన్షన్ పెట్టకుండా.. ఏదో జరుగుతుంది అనే ఫీల్ రాకుండా.. దేశ విదేశాలలో ఉండే ఎన్ఆర్ఐ లు భయపడకుండా విశ్లేషించి చెప్పడం అసలు ఫాక్ట్స్ ఇవి అని విశ్లేషించి చెప్పడమే కాయిన్ బోథ్ రోడ్స్ అనేది. విశ్లేషించడం. అదే సమయంలో ప్రచారం జరుగుతుంది.. ఏం అవుతుందో అనేది చెప్పుకుంటూ రావాలి. 

 

ఇక్కడ ఏదో జరుగుతుంది అనే భయాందోళనలు అవసరం లేదు.. ఇక్కడ మంచి జరిగితే మంచి.. చెడు జరిగితే చెడు.. పాలసీల్లో రైట్  అయితే రైటు.. రాంగ్ అయితే రాంగు. నేను చెప్పే పాలసీలు రైట్ అని అందరూ అంగీకరించాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది రాంగ్ అని చెప్పాల్సిన పని లేదు. ఎవరి ఆలోచన తీరు వాళ్లకు ఉంటుంది. సేమ్ టైం నా ప్రొజెక్షన్ చెప్పుకుంటూ వస్తున్నా. 

 

ఇదే సమయంలో మిగిలిన జర్నలిస్టులకు కూడా వాళ్ళ ఆలోచన తీరు వాళ్లకు ఉంటుంది. ఎవరి విధానం వారికీ ఉంటుంది. కానీ గత రెండు మూడు రోజులుగా నాకు కొంతమంది ఫేసుబుక్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. జర్నలిజం బ్రోకరిజం అంటూ. ఒకరిని అభినందిస్తూ.. మిగితావారిని తిడుతూ.. ఆలా చెయ్యడం తప్పు అనేది ఒక నిజం. 

 

జర్నలిస్ట్ లలో గొడవలు రావడానికి కారణం అయినవి ఇవి.. ఎంతో కస్టపడిపైకి వచ్చినవారే.. krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ గారు ఒకప్పుడు రిపోర్టర్ గా వుండి.. ఒకొక్క అడుగు పైకి వేసుకుంటూ వచ్చినవారే. అయనాకు ఉన్న స్థాయిలో సాయిగారి స్థాయి 10వ స్థానంలో కూడా లేదు అని, మూర్తి గారు అయినా మరొకరు అయినా ప్రొఫషన్లగా చేసుకుంటూ వచ్చారు అని అయన చెప్పుకొని వచ్చారు. 

 

ఇందులో బౌరసరుభ్యత ఉంటుంది.. ఇందులో బావ వైరుధ్యము ఉంటుంది. నా ఆలోచన తీరు ఒకటిగా ఉండచ్చు.. వారి ఆలోచన తీరు ఒకటిగా ఉండచ్చు. వాళ్ళు ఒక కోణంలో అలోచించి ప్రాజెక్ట్ చేస్తే నేను ఒక కోణంలో ఆలోచించి ప్రాజెక్ట్ చెయ్యచ్చు. సమాజానికి వన్ సైడ్ ఉండకూదు.. సెకండ్ సైడ్ కూడా ఉండాలి అనేది నేను చెప్పుకుంటూ వస్తున్న. 

 

వాళ్ళకి తెలియక కాదు.. వల్లనగురించి తక్కువ చూడాల్సినవసరం లేదు. వాళ్ళు చాల కింది స్థాయి నుండి పైకి వేసుకుంటు.. పైకి వేసుకుంటూ పోల్చి మంచి పద్ధతి కాదు. ఇది మా మధ్య విబేధాలు తెచ్చేది. దయచేసి ఆ అంశాలను దృష్టిలో పెట్టుకోమని కోరుతున్న. స్టోరీ బాగుంది అనుకోండి.. బాలేదు అనుకోండి.. అంతే తప్ప ఆలా చెయ్యకండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: