ఒకప్పుడు అబ్బాయిలు ఒత్తైన జుట్టును కలిగి ఉండాలని అనుకునేవారు..రాను రాను పూర్తిగా మారిపోయింది.అబ్బాయి అలాంటివి బాగా చేస్తున్నాడా..ఇంతకు ముందు ఏమైనా ఖాతాలు ఉన్నాయా అనే విషయాలను అమ్మాయిలు పరిగణ లోకి తీసుకున్నారు...అందుకే భూమి చుట్టూ చంద్రుడు తిరిగి నట్లు అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరుగుతున్నారు.. అదే ఇప్పటి ఫ్యాషన్ కూడా.. 

 

ఇకపోతే ఈ పిచ్చి లో పడి పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారు కూడా.. దాన్ని ముద్దుగా దైటింగ్ అని పిలుస్తున్నారు కూడా.. కొంత మంది ఈ బంధాన్ని జీవితాంతం ఉంచుకుంటే మరి కొందరు మాత్రం ఈ ప్రేమను మోజు తీరే దాకా ఉంచుకొని తర్వాత ఎవరి దారిని వారు చూసుకుంటారు..ఇకపోతే ఉన్నంత కాలం తమ ప్రేయసి లేదా ప్రియుడే సర్వస్వం అని బ్రతికేస్తూ ఉంటారు..

 

 

విషయానికొస్తే.. ప్రేమ లో ఉన్న అమ్మాయిలు ఒక్కోసారి వింతగా చేస్తుంటారు.అబ్బాయి తో ఇలా ఉంటే అబ్బాయి ఇంక జీవితాంతం వదలడని అంటుంటారు.. ఆ క్రమంలో సరదాగా కొన్ని బెట్టులు కూడా కాస్తుంటారు..మగాడిని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటే అది కూడా అతని పెదవుల పై చేస్తే ఇంకా అతను ఆమెను వదలడని అంటుంటారు..శృంగారం లో పాల్గొనే తప్పుడు కూడా అతన్ని పూర్తి సంతృప్తి పరిస్తే అతను ఆమె కలయిక సుమనోహరంగా ఉంటుందని కొందరు సెక్స్ నిపుణులు అంటున్నారు.. 

 

 

మగ ఆడ సంబంధం అనేది ఎప్పుడు పరస్పర అంగీకారం తో ఇష్టం తోనే జరుగుతుంది..అందుకే ఆ బంధానికి బలం ఎక్కువే..అందుకే ఈ బంధాన్ని జీవితాంతం ఉంచుకోవాల ని అనుకునేవారు ఎప్పటికీ మర్చిపోలేరు..ప్రేమ ఎప్పుడు చిరునవ్వుకు, బిజీ కౌగిలికి దాసోహం అవుతుంది.. ఇది ఇలా ఉండగా కామంతో ఉన్న మగాళ్లు కంటికి కనిపించిన ఆడవాళ్ళను బలవంతం చేస్తూ ప్రాణాలను కూడా తీస్తుంటారు.. దిశ లాంటి అమ్మాయిలు ప్రాణాలను కోల్పోతున్నారు.. అమ్మాయి లను గౌరవించండి మరో జీవానికి ఊపిరి పోసుకునే లా చేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి: