నేటికాలంలో డబ్బు మనుషులను శాసిస్తుంది అనడానికి లోకంలో జరిగే దారుణాలే నిదర్శనం.. డబ్బుకోసం మనుషులు అడ్డమైన పనులను చేస్తూ, తమ పబ్బం గడుపుకుంటున్నారు.. జంతువులకంటే హీనాతి హీనమైన చర్యలు చేస్తూ సభ్యసమాజాన్ని నవ్వులపాలు చేస్తున్నారు.. పవిత్రమైన మనసునే కాదు, ఎంతో పవిత్రత కలిగిన ఆలయాలను కూడా అపవిత్రం చేస్తున్నారు.. ఇక ప్రపంచంలో ఉన్న బౌద్ద ఆలయాల్లో ఆచరించే పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..

 

 

ఇంతటి పవిత్రతకు నిలయంగా ఉన్న మయన్మార్ లో  బౌద్ద ఆలయాలు, కొందరి అసాంఘీక చర్యలకు నిలయంగా మారాయి.. ఇంతకు బౌద్దులు పవిత్రంగా భావించే బౌద్ధాలయంలో ఓ జంట చేసిన పని తెలిస్తే కోసి కారం పెట్టాలన్నంత కోపం వస్తుంది.. ఇకపోతే ఇలాంటి నీతిమాలిన పనులకు కారణం అడ్డు అదుపులేకుండా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానమే కారణం అని చెప్పవచ్చూ.. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని బాగుపడే వారు కొందరైతే, ఇదే పరిజ్ఙానం తో పాడుపనులు చేస్తున్నావారు కొందరు ఉన్నారు...

 

 

ఇక ఈ మధ్య కాలంలో శృంగారం తో కూడిన వీడియోలు పోస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. దాని కోసం కొంత మంది దేనికైనా సిద్ద పడుతున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే పుణ్యక్షేత్రాల్లో కూడా శృంగారపు పనులు చేసి పాపం మూటగట్టు కుంటున్నారు. ఇప్పుడు మయన్మార్ లో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ పోర్న్ వెబ్ సైట్ కోసం ఓ జంట బౌద్ధాలయంలోనే శృంగారం జరిపారు.. అక్కడ జుగుప్సాకరంగా ఉన్న శృంగార దృష్యాలను కెమెరాతో చిత్రీకరించారు.

 

 

ఇకపోతే ఈ జంట తరచూ ఆ పోర్న్ వెబ్సైట్ కోసం ఇలాంటి వాటిని షూట్ చేస్తుంటారట.. వీరిని ఇటలీకి చెందిన వారిగా గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు అక్కడి అధికారులు సిద్దమయ్యారు.. ఇకపోతే బౌద్ధ పుణ్యక్షేత్రంకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఆలయంను యూనెస్కో వారసత్వ సంపదగా కూడా ప్రకటించింది. ఇలాంటి ఆలయంలో జరిగిన ఈ అపవిత్రమైన ఘటన విషయంలో ఇప్పుడు ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి.. నెటిజన్స్ గుర్రుగా ఉన్నారు.. దీనిబట్టే తెలుస్తుంది ఇప్పుడు ప్రపంచంలో మనుషులుగా చెప్పుకుంటున్న వారి ఆలోచనలు ఎంతటి నీఛ స్దితిలోకి దిజగారాయో అని...

మరింత సమాచారం తెలుసుకోండి: