దేవాలయాలు అంటే పవిత్రకు నిదర్శనాలు అని పూర్వికులు అంటారు. అందుకే ఎక్కడ లేని విదంగా కొద్దిసేపు గుడిలో కూర్చుంటే ఆ మోక్షం దొరుకుతుందని జనాలు దేవాలయాలను సందర్శిస్తారు. పవిత్రతకు ప్రాకారాలు అయినా ఈ గుడ్లు ఈ మధ్య కామ క్రీడలకు కేరాఫ్ గా మారాయి. భక్తితో రావాల్సిన భక్తులు రక్తి కోసం వస్తున్నారు.ఈ విషయంపై గతంలో కూడా చర్చలు జరిగిన కూడా మనుషుల తీరు మాత్రం మారడం లేదు. 

 

 

బౌద్దులు ఎంతో పవిత్రం గా భావించే ఆయాలల్లో కూడా కామక్రీడల్లో మునిగిపోతున్నారు. మయన్మార్ లో ఎటు చూసిన బౌద్ధాలయాలే కనిపిస్తాయి. అలాంటి మహా పుణ్యక్షేత్రం లో ఒక జంట గలీజు పని చేసింది. అసలు బౌద్దులు పవిత్రంగా భావించే బౌద్ధాలయం లో ఈ జంట ఏమి చేసారు ..ఆ విషయం ఎలా బయటపడింది ? శృంగారానికి దేవాలయాలు రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. పుణ్య క్షేత్రాల్లో కూడా పాపపు పనులు చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. అలాంటి గలీజు పనే మయన్మార్ లో చోటు చేసుకుంది. ఓ పోర్న్ వెబ్ సైట్ కోసం ఓ జంట బౌద్ధాలయంలో శృంగారంకు దిగారు. జుగుప్సాకరంగా ఉన్న శృంగారంను కెమెరాతో చిత్రీకరించారు.

 


ప్రపంచంలో కొత్త టెక్నాలజీ అనేది పూర్తిగా మారిపోయింది. ఆధునాతన పద్ధతులు అమలులోకి వస్తుంటే వాటిని ఇలా స్వప్రయోజనాలకు వాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. శృంగారం తో కూడిన వీడియోలు పోస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. దాని కోసం కొంత మంది దేనికైనా సిద్దపడుతున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే పుణ్యక్షేత్రాల్లో కూడా శృంగారపు పనులు చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి మయన్మార్ లో చోటుచేసుకుంది.

 

 

ఓ పోర్న్ వెబ్ సైట్ కోసం ఓ జంట బౌద్ధాలయంలోనే శృంగారం జరిపారు. చూసేవారికి ఆసక్తిని రేకెత్తించేలా వారిచేసిన శృంగారంను కెమెరాతో చిత్రీకరించారు.వీరు ప్రతి రోజు కొత్త పద్ధతుల్లో శృంగారం చేస్తూ యువతను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఆలయంలో ఇలాంటి పనులు చేయడం పై చాలా మంది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండి పడుతున్నారు నీలిచిత్రాల షూటింగ్ జరుగుతోందంటే అక్కడ భద్రతా ఎలా ఉందో తెలుస్తోందని భద్రతా అధికారులపై మండిపడ్డారు. వెంటనే ఈ షార్ట్ ఫిలింలో నటించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా ప్రభుత్వం ఈ చర్యలను సీరియస్ గా తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: