ప్రియ పాఠకుల్లారా ఈ ఘటన గురించి చెప్పేముందు మన భారతదేశం యొక్క విశిష్టత ఎంత గొప్పదో తెలుసుకుందాం.. ప్రపంచదేశాలన్ని ఏదో ఒక సమస్యను, ప్రకృతి పరంగా ఎదుర్కొంటున్నాయన్న విషయం తెలిసిందే. ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పెట్టుకుని కూడా, చైనా, జపాన్, అమెరికా వంటి దేశాలు నిత్యం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నాయి.. ఒకరకంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే, మన భారతదేశం ఎన్నో రేట్లు గొప్పది. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ శక్తులు కానివ్వండి, మతపరమైన దుష్టులు కానివ్వండి మన ధర్మాలను కాల రాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు..

 

 

ఇక ఈ విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు మనదేశంలో పుట్టిన వైరస్ ఒక్కటి కూడా లేదు. మన భారతదేశంలో ఏ వ్యాధి ఇతర దేశాలకు వ్యాపించలేదు.. దీనికి నిదర్శనంగా కొన్ని విషయాలను పరిశీలిస్తే, ప్రాణాలను హరించే ప్రమాదకరమైన వ్యాధులన్ని ఇతర దేశాలలో పుట్టినవే. అవేంటంటే ప్రపంచంలో మొట్టమొదటి ఎయిడ్స్‌ కేసు, కాంగోలో నమోదు అయ్యింది. నిఫా కేసు, మలేషియాలో.. డెంగ్యూ వ్యాధి మనీలాలో.. ఎబోలా వైరస్ దక్షిణ సూడాన్ లో.. బర్డ్ ఫ్లూ, హాంకాంగ్ లో.. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న, కరోనా వైరస్, చైనాలో పుట్టింది.. ఇదే కాకుండా, లక్షల మంది పుష్కరాల పేరిట, కోట్ల మంది కుంభమేళా పేరిట, ఒకే నదిలో ఒకే సమయంలో మునుగుతున్నా భారతదేశంలో ఇంతవరకూ ఒక్క వైరస్ కూడా పుట్టలేదు.

 

 

ఇలాంటి విషయాలు పాషాండ మతాలకు ఏం తెలుసు సనాతన ధర్మంలోని శాస్త్రీయత. ఇకపోతే ఇలా ఇప్పటివరకు ఇండియాలో పుట్టిన ప్రాణాంతకమైన రోగం ఏది లేదు. మరి ఇదెలా సాధ్యమో మీరే అర్ధం తెలుసుకోండి. ఇంత పవిత్రమైన మన పుణ్యభూమిని పనిగట్టుకుని పాడుచేయడానికి కొన్ని మతశక్తులు ఏకం అయ్యి, వినాశకాలకు కారణం అవుతున్నాయి.. పెరుగుట విరుగుట కొరకే అనే సామేతను నిజం చేస్తూ, ప్రవర్తిస్తున్నాయి.. ఇకపోతే దశాబ్దం కిందట అంటే 2011లో జపాన్‌ని భారీ సునామీ ముంచెత్తిన విషయం తెలిసిందే.. దీనివల్ల జరిగిన నష్టాన్ని కూడా మాటల్లో చెప్పలేము.. అయితే ఇప్పటి వరకు రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైన అతి పెద్ద భూకంపంగా ఇది చెప్పబడుతుంది..

 

 

అంతే కాకుండా ఇప్పటివరకూ వచ్చిన భూకంపాల్లో ఇది నాలుగో అతి పెద్ద భూకంపంగా నమోదైంది. ఇక దీని వల్ల ఏర్పడిన సునామీకి సముద్ర అలలు దాదాపు 133 అడుగుల ఎత్తుకి ఎగసిపడగా,  ఈ అలల రికార్డు, తొహోకూలోని మియాకూలో నమోదైంది. ఈ భూకంప, సునామీకి సంబంధించి, సముద్రంలో వాహనాలు, ప్రజలు కొట్టుకుపోవడం లాంటి చాలా రకాల వీడియోలు వచ్చాయి, దీనిపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఐతే, అప్పట్లో ప్రపంచానికి తెలియని ఓ వీడియో ఫుటేజ్ ఇప్పుడు రిలీజైంది. అది జపాన్‌లోని సెండాయ్ ఎయిర్‌పోర్టులోని ఫుటేజ్. అది చూస్తే... భూకంపం తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలుస్తుంది, దీని తర్వాత సునామీ ఎలా దూసుకొచ్చిందో అందులో కనిపిస్తోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: