రైతుల కి కూరగాయాలని పంపిని చేయడం జరిగింది. అమరావతి రైతుల కి అండ గా నిలబడి సాయం చేస్తున్నారు. ఉచితం గా కూరగాయలని పంపిణి చేసి వారిని ఆదుకున్నారు. అమరావతి లో రైతుల ఉద్యమం అదేచ్చ గా కొన సాగుతోంది. ఈ ఉద్యమం లో భాగం గా రైతులు నిరసన ని వ్యక్తం చేస్తున్నారు. వారు నిరసన ని ధర్నా తో జనానికి తెలియ చేస్తున్నారు. అలానే అధికారుల ని పదే ప్రశ్నిస్తూ ఉన్నారు.
 
 
అయితే ఇలాంటి ఉద్యమం ల ని ఎన్నో చూసి ఉంటాం. కానీ తోటి వారిని ఆదుకోవడం ఎక్కడో కానీ జరగని పని. కానీ నిజం గా వీరికి కూరగాయ ల తో సాయం చేసి మరో సారి సాయాన్ని చేసి చాటుకున్నారు.
 
 
అమరావతి లో రైతుల ఉద్యమం అలానే కొన సాగుతోంది. అయితే రెండు నెలల నుండి మహిళలు, మన కర్షకులు ఈ ధర్నా లో పాల్గొని ఎంత గానో ఈ ఉద్యమం ని నడిపిస్తూ ఉన్నారు.
 
 
అయితే పొన్నూరు నియోజక వర్గం కి చెందిన రైతులు మంచి ఆలోచన తో వచ్చారు. అయితే చక్కగా వారు సాయం చేసి కూరగాయలని ఈ రైతుల కి అంద చేసారు. నారా కోడురు, వేజెండ్ల లో ఉన్న రైతులు గత 45 రోజులుగా కూరగాయలని పంపిణి చేస్తున్నారు. ఈ కూరగాయల విలువ 40 వేలు. 
 
 
15 వ సారి వెళ్తున్న వాహనాన్ని నారా చంద్ర బాబు నాయుడు ప్రారంభం చేసారు. రైతులు సాయం చేసి కూరగాయలని ఈ రైతుల కి అంద చేసారు. ధర్నా లో పాల్గొని ఉద్యమం ని నడిపిస్తూ ఉన్నారు.నిరసన ని ధర్నా తో జనానికి తెలియ చేస్తున్నారు. చేయుత ని ఇస్తూ సాటి రైతులని ఆదుకోవడం నిజం గా ఓ గొప్ప ధ్యేయం

మరింత సమాచారం తెలుసుకోండి: