వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీకి అండగా ఉంటూ వస్తున్న వ్యక్తిగా గుర్తింపు పొందడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాజధాని  ఎమ్మెల్యేగా ఆళ్ల ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి టిడిపి నిర్ణయాలను, ప్రజావ్యతిరేక విధానాలను అడుగడుగునా అడ్డుకుంటూ రైతుల పక్షాన నిలబడ్డారు. అప్పటి రాజధాని నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం పేద రైతుల భూములను లాక్కోవడంపై ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి కోర్టు మెట్లు ఎక్కి రైతులకు అండగా నిలబడ్డారు. అంతేకాకుండా సదావర్తి భూములు విషయంలోనూ ప్రభుత్వ తీరును కోర్టులు తప్పుపట్టేలా చేయగలిగారు. ఇలా ప్రతి విషయంలోనూ ఐదేళ్లపాటు ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఆయన గెలవకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. 


చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరిలో ఆళ్ల ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి పై పోటీకి దింపింది. అయినా ఆయన అక్కడ ప్రజా మద్దతుతో విజయం సాధించగలిగారు. ఎన్నికల ప్రచారంలో జగన్ రామకృష్ణ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి ఆళ్లకు దక్కలేదు. అయినా ఆయన ఎక్కడ అసంతృప్తికి గురి కాకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఇప్పుడు అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రాంతంలో కాస్తా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం మంగళగిరి ఎమ్మెల్యే ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి పై పడింది. అయినా జగన్ నిర్ణయాన్ని ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి సమర్థిస్తూ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఈ పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవి ఇస్తే రాజధాని ప్రాంతంలో వైసీపీ పై వ్యతిరేకత తగ్గుతుందని, తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నారు. అందుకే ఆళ్ల కు మంత్రి పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అనే ప్రచారం ఇప్పుడు పార్టీలో జరుగుతోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: