ఎంతోమంది మహిళలు వ్యభిచార వృత్తిలో కొనసాగుతూ యువతను  ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు . బాగా డబ్బులు పెడితే మంచి మంచి అమ్మాయిలను చూపిస్తామంటూ  న  డబ్బులు గుంజే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక ఇలా రోజురోజుకు సెక్స్ రాకెట్ ముఠాలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి.  అయితే తాజాగా కేవలం యువకుల  దగ్గరనే కాదు మహిళల  దగ్గర కూడా డబ్బులు వసులు చేస్తున్నారు.  కత్తి లాంటి కుర్రాడు మీ ముందుంటారు అంటూ సదరు మహిళ దగ్గర డబ్బులు లాగేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... భార్యాభర్తల మధ్య శృంగారం అనేది ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపడేలా చేస్తుంది అనే విషయం తెలిసిందే. అయితే దంపతుల మధ్య శృంగార క్రీడను భార్య భర్త ఇద్దరూ ఆస్వాదించాల్సిన ఉంటుంది. ఇప్పుడు ఎవరికి వ్యక్తి సంతృప్తి లభించకపోయినా... పరాయి వాళ్ళ పైన మోజు పెంచుకునేంత  దారితీస్తుంది

 

 ముఖ్యంగా చాలా మంది పురుషులు .. ఇతర మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికి   ఆసక్తి చూపుతుంటారు.. ఇలా ఎంతో మంది అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. అయితే మొన్నటి వరకు పురుషులు ఫాలో అయిన ఫార్ములానే ఇప్పుడు మహిళలు కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది మహిళలు తమ భర్తతో సంతృప్తి చెందనప్పుడు అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు అయితే పర్మినెంట్గా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తాయని భావించి టెంపరరీగా ఎవరైనా దొరికితే బాగుండు అని చూస్తారు. 

 


 ఇలాంటి మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని... కొన్ని సెక్స్ రాకెట్ ముఠాలు చెలరేగి పోతున్నాయి. ఓవైపు ఉద్యోగాల కోసం వచ్చే  యువతను... ఇలా తమ కోరిక తీరిస్తే బాగుండు అనుకునే మహిళలను ఒకేసారి మోసం చేస్తున్నారు సెక్స్ ముఠా కి చెందిన సభ్యులు. ఈ క్రమంలోనే దేశంలోని పలు నగరాల్లో నయా దందా మొదలు పెడుతున్నారు. ఆంటీ లను తృప్తి పరిస్తే లక్షలు ఇస్తామంటూ యువతను ఆకర్షించడం.. ఓవైపు యువకులకు మరోవైపు మహిళలకు కూడా ఒకేసారి గాలం వేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. 

 


 కత్తిలాంటి కుర్రాళ్ళు ఉన్నారు అంటూ మహిళలని.. మరోవైపు మాయమాటలు చెప్పి యువకుల  వద్ద భారీగా డబ్బులు లాగుతున్నారు. అయితే ఇలాంటివి ఎన్నో మోసాలకు పాల్పడిన ఎవరు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయరు  అనే ధైర్యంతోనే ఇలాంటి దందాలు యథేచ్ఛగా  నడుస్తుండడం గమనార్హం. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి దందా ఒకటి నడుస్తుంది. హైదరాబాదుకు చదువుకోవడానికి వచ్చే యువతను టార్గెట్  చేసి.. కొందరు ముఠా సభ్యులు కాల్ బాయ్  ఉద్యోగాలు తమ  దగ్గర ఉన్నాయి అంటూ కొన్ని వెబ్సైట్లలో ప్రకటనలు చేస్తున్నారు . కత్తిలాంటి కుర్రాళ్ళు  ఉన్నారంటూ  మహిళలకు కూడా కాంటాక్ట్ అవుతారు. ఆ మహిళను సంతృప్తి పరిస్తే వేలల్లో లక్షల్లో ఇస్తారంటూ యువతను ఆకర్షించి మోసం చేస్తున్నారు. తాజాగా నగరంలోని ఓ యువకుడు మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: