ఈ మద్య మగవారు ఆడవారిపై ఎలా రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  చిన్నారులు, ముదుసలి అనే తేడా లేకుండా కామంతో రెచ్చిపోతూ అత్యాచారాలు చేస్తున్నారు..అంతేకాదు వారిని దారుణంగా చంపేస్తున్నారు.  అయితే కొన్ని చోట్ల ఆడవారు సైతం ఇల్లీగల్ అఫైర్స్ తో  కట్టుకున్న భర్తలను, ప్రేమించిన ప్రియులను కూడా చంపేస్తున్నారు.  తాజాగా ఓ మహిళ విపరీతమైన డ్రగ్స్ తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ ని సెక్స్ చేసి మరీ చంపేసింది. వెరైటీ సెక్స్‌ కోసం ప్రయత్నించి బాయ్‌ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోవడంతో ప్రియురాలు పారిపోయిన ఘటన మలేషియాలో వెలుగుచూసింది. 

 

ఆమెను పట్టుకొని పోలీసులు విచారణ చేయగా దిమ్మతిరిగే జవాబు చెప్పింది.  విచ్చలవిడి శృంగారమే ప్రాణాలు తీసిందని తెలియడంతో వారంగా అవాక్కయ్యారు. మలేషియాకు చెందిన జాన్.. మేరీ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.  కొంత కాలం వారు హ్యాపీగానే డేటింగ్ చేస్తూ వచ్చారు.  డ్రగ్స్ తీసుకుని సెక్స్‌ని ఎంజాయ్ చేయాలని ఇద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకున్నారు. డ్రగ్స్ మత్తులో ఏకంగా మూడు రోజుల పాటు శృంగారంలో మునిగి తేలారు.  ఇలా మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియని ఉన్మాద స్థితికి చేరుకున్నారు.  హాటల్ లో ఉన్న ఆమె తెల్లవారి చూసే సరికి పక్కన తన బాయ్ ఫ్రెండ్ రక్తపు మడుతులో పడి ఉండటం చూసి షాక్ తిన్నది. అయితే రాత్రి తానే ఈ హత్య చేసి ఉంటానని భయపడి హూటల్ విడిచి వెళ్లిపోయింది.  ఎంతకీ హోటల్ గది తీయకపోవడంతో సిబ్బంది తలుపులు తెరువగా రక్తపు మడుగులో వ్యక్తి పడి ఉండటం చూసి షాక్ తిన్నారు. 

 

జాన్ మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గర్ల్‌ఫ్రెండ్ మేరీని వెతికి పట్టుకున్నారు. ఓ వీడియో చూసి బాయ్ ఫ్రెండ్ ని మంచానికి కట్టేసి కత్తితో గాట్లు పెట్టుకుంటూ అతని తో శృంగారం చేసిందట.. అయితే అతనికి ఎక్కడో తెలియకుండా నరం తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయి చనిపోయాడట. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు. విపరీతంగా సెక్స్ ఎంజాయ్ చేద్దామని ఇద్దరం డ్రగ్స్ తీసుకున్నామని చెప్పింది. ఏది ఏమైనా పిచ్చి పైశాచిక ఆనందం పొందాలని చూస్తే ఫలిగం దారుణంగా మారిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: