సాధారణంగా సెక్స్ అనేది ఈ మధ్య వ్యసనంలా మారిన సంగతి తెలిసిందే... ప్రేమ పేరు తో అమ్మాయిలు అబ్బాయిలు కామ కోరికలు తీర్చు కుంటున్నారు.. అందుకే మోసాలు అమ్మాయిల పై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి.. ఇక్కడ ఒక  విచిత్రమై న సంఘటన చోటు చేసుకుంది.. సెక్స్ లో కోరికలు శ్రుతి మించి ఓ యువకుడి ప్రాణాలు తీసింది.. కామంతో కొట్టుకుంటున్న ఈ జంట రాత్రంతా చుక్కలు చూపించాలని అనుకున్నారు ఉదయానికి ప్రాణాలు కోల్పోయారు.. 

 


వివరాల్లోకి వెళితే..మత్తులో శృంగారం ఓ జంటకు విషాదాన్ని మిగిల్చింది. వెరైటీ సెక్స్‌ కోసం ప్రయత్నించి బాయ్‌ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోవడంతో ప్రియురాలు పారిపోయిన ఘటన మలేషియాలో వెలుగుచూసింది. చివరికి ఆమెని గాలించి పట్టుకుని అసలు ఏం జరిగిందని అడిగిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. విచ్చలవిడి శృంగారమే ప్రాణాలు తీసిందని తెలియడంతో అవాక్కయ్యారు.

 

మలేషియా కు చెందిన జాన్.. మేరీ కొన్నేళ్లు గా సహజీవనం చేస్తున్నారు. ప్రేమ లో మునిగి తేలుతున్న ఇద్దరూ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేద్దామ ని డిసైడై బ్యాంకాక్ బాట పట్టారు. అక్కడ ఇష్ట మొచ్చినట్లు విహరిస్తూ ఎంజాయ్ చేశారు. డ్రగ్స్ తీసుకుని సెక్స్‌ని ఎంజాయ్ చేయాలని ఇద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకున్నారు.. అలా మత్తు నసాళానికి ఎక్కి ఎక్కి ఏకంగా మూడు రోజులు సుఖాన్ని పొందారు. 

 


అలా మత్తు లో ఉన్న వాళ్ళు ఒక వీడియో ను చూసి అలానే సెక్స్ చేయాలనీ భావించారు. మంచాని కి తన బాయ్ ఫ్రెండ్ ను కట్టేసి కత్తి తో గాట్లు పెట్టింది. అలా చేసిన సమయం లో అతని సున్నితమైన నరం తెగడంతో తీవ్ర రక్త స్రావం కావడం తో అతను మరణించి ఉంటారని పోలీసులు తెలుసుకొని షాక్ అయ్యారు. అందుకే మరణించారని పోలీసులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: