narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ నరసింహారెడ్డి... తొలితరం  తెలుగు స్వతంత్ర సమర యోధుడిగా narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ భారత ప్రజలందరికీ సుపరిచితమే. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురుగా నిలిచి ప్రాణాలను అర్పించిన  రేనాటి సూర్యుడు. బ్రిటిష్ పాలనలో బానిసత్వంలో మగ్గిపోతున్న భారతావనికి... ఆయన పోరాటంతో స్వేచ్ఛా కాంక్ష ప్రజల్లో రగిలించాడు narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. చరిత్ర మరచిన వీరాధి వీరుడు narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అయితే తొలితరం స్వతంత్ర సమరయోధుడు narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ నరసింహారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చరిత్రలో ఎక్కడా కనిపించదు..

 

 

 అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి... చరిత్ర మరచిన narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ నరసింహారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా  సినిమాను తెరకెక్కించి తెలుగు ప్రజలందరికీ narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ గొప్పతనాన్ని తెలియజేసేందుకు నడుం బిగించిన విషయం తెలిసిందే. సైరా నర్సింహారెడ్డి పాత్రలో నటించి  narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ జీవిత చరిత్రతో  మంచి విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. ఇక సినిమా ప్రమోషన్స్ లో గాని   సినిమా విడుదలైన తర్వాత కానీ narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ గురించి ఎంత గొప్పగా  చెప్పారు. ఇక narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ లాంటి స్వతంత్ర సమర యోధుడు పాత్రలో నటించడం తన అదృష్టం అంటూ  చిరంజీవి తెలిపారు. సినిమాలో narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి నటనకు ప్రశంసలు కూడా దక్కిన విషయం తెలిసిందే. ఇక  తెలుగు రాష్ట్రాల్లో కలిపి  ఈ సినిమా రెండు వేల కోట్ల వరకు విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రకటన కూడా చేసింది. 

 

 

 కానీ ఇప్పుడు చిరంజీవి narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ని మర్చిపోయినట్టుగా తెలుస్తుంది. narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ పాత్ర పోషించడం ఎంతో అదృష్టం అని తెలిపిన చిరంజీవి... ఈరోజు narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ నరసింహారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా అసలు స్పందించలేదు. చరిత్ర మరిచిన ఈ స్వతంత్ర సమరయోధులు గురించి సోషల్ మీడియాలో కూడా ఎక్కడ మాటే లేదు. చిరంజీవి ఎంతో గొప్పగా చెప్పిన narasimha REDDY' target='_blank' title='ఉయ్యాలవాడ నరసింహారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి పై చిరంజీవి స్పందించకపోవడంతో నెటిజన్లు కూడా కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: