భార్య భర్త కోరికలను తీర్చడానికి నీచానికి ఒడిగట్టింది.. కన్య పిల్లలను భర్త పక్కలో పడుకోబెట్టదానికి ఎంతవరకైనా వెళ్తుంది. అయితే నగరం లో అమ్మాయిలను మాయమవుతున్నారు. బాలికలు, యువతులు మిస్సవుతున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారిని ఎవరు అపహరిస్తున్నారనే విషయం తెలియక పోలీసులు జుట్టు పీక్కొనేవారు. అలా మిస్సయిన అమ్మాయిలు.. వేర్వేరు ప్రాంతాల్లో శవాలుగా కనిపించేవారు. వారిలో కొందరి శరీరాలపై కత్తిగాట్లు ఉంటే.. మరికొందరిపై బుల్లెట్ గాయాలు ఉండేవి. దీంతో ఈ హత్యలు ఖచ్చితంగా సీరియల్ కిల్లర్ చేస్తున్నవేనని భావించారు. 

 

 


అయితే, అప్పట్లో పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న కొంతమంది నేరగాళ్లపై పోలీసులకు అనుమానం కలిగింది. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. మిస్టరీగా మారిన ఈ హత్యల చిక్కుముడి ఎలా వీడిందో తెలుసుకొనే ముందు.. ఆ హంతకుడి నేరాల గురించి తెలుసుకోవల్సిందే.అసలా మాయావుతున్న నేరాలకు అంతు చిక్కని సమస్యగా మారింది. 

 


అతడి పేరు మిచెల్ ఫౌర్నిరేట్.. ఫ్రాన్స్‌లోని ఆర్డెన్నెస్ పర్వత ప్రాంతంలో నివసించే అతడు బాల్యం నుంచే లైంగిక దాడులు ఎదుర్కొన్నాడు. కన్నతల్లే అతడిపై లైంగిక వేధింపులు చేయడంతో అతడు సెక్స్ బానిసగా మారాడు. అదే అతడు అమ్మాయిలపై నేరాలకు పాల్పడేందుకు పురికొల్పింది. పైగా  అతని కోరికలను ఆమె దగ్గరుండి తీసుకొచ్చేది అనేది గమనార్హం.. 

 


అయితే అమ్మాయిలను దొంగిలించడానికి కావలసిన డబ్బుతో చాలా దొంగిలించడానికి ఎన్నో ప్రమాదాలను చేస్తూ వస్తుంది.. అలా దొంగతనాలు చేసిన డబ్బుతో ఆమె సొంత ఇల్లు కొన్నది. తనకు కన్నె పిల్లలతో సెక్స్ చేయడం ఇష్టమని, వారిని కిడ్నాప్ చేసి అప్పగించాలని ఆమెను కోరాడు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. తన మాజీ భర్తను హత్య చేసినట్లయితే తప్పకుండా సాయం చేస్తానని పేర్కొంది. ఈ సందర్భంగా ఇద్దరూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే, మిచెల్ ఆమె భర్తను హత్య చేయలేకపోయాడు. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి మిచెల్‌కు అప్పగించేది. అత్యాచారాలు, హత్యలకు సహకరించింది.పోలీసులకు షాక్ అయ్యేలా నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: