పెళ్ళై నాలుగేళ్లు అయినా కూడా ఆమెకు పిల్లలు కలగా లేదని సూటి పోటీ మాటల తో బంధువులు తిట్టిపోస్తున్నా భర్తే నా ప్రాణం అంటూ సాగిన  ఓ మహిళ.. తనంటే ఇష్టం లేదని అందు కే తన భర్త తనని తాకనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అనుకోకుండా ఓ రోజు తన భర్త నిజ స్వరూపాన్ని చూసి తల్లడిల్లి పోయింది. మగాడు కాదని తెలుసుకున్న ఆమె ఎవరికీ చెప్పలేక పోయింది. 

 

 

వివరాల్లోకి వెళితే.. తన తో సంసారం చేయాల్సి న భర్త మరో మగాడి తో రాసలీలలు సాగిస్తుండ గా ఓ భార్య రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుకుంది. పెళ్లయి నాలుగేళ్లయి నా భర్త తనను దగ్గరి కి తీసుకో కపోయినా భరించిన ఆమె.. అతడు స్వలింగ సంపర్కుడని తెలుసుకు ని భరించ లేకపోయింది. అతడి బాగోతాన్ని అందరి ముందూ బయటపెట్టి పోలీసులకు పట్టించింది.

 

 

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఓ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతితో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి అతడు భార్యతో సక్రమంగా ఉండేవాడు కాదు. జాబ్ టెన్షన్ వల్ల భర్త అలా ఉంటున్నాడేమో అనుకుని ఆమె ఓపిక పడుతూ వస్తోంది.

 

 

విషయాని కొస్తే.. ఓ రోజు పని మీద బయట కు వెళ్లిన ఆమె అనుకోకుండా తిరిగి వెనుకకు వచ్చింది. ఇంటి బయట నుండి తాళం వేసి ఉండటం గమనించిన ఆమె తన దగ్గర ఉన్న మరో తాళంతో ఇంట్లోకి వెళ్ళింది. అయితే రూమ్ ఎదో చప్పుడు వినిపించగా వెళ్లిన ఆమె భర్త బాగోతాన్ని చూసి షాక్ అయింది. నిలదీయగా అతను చంపేస్తాను కొట్టడంతో పోలీసులను ఆశ్రయించింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: