మహిళల శరీరంలో అతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన శరీర భాగాల్లో వక్షోజాలాది (స్తనాలది) ప్రత్యేకమైన స్థానమ‌ని చెప్ప‌వ‌చ్చు. ఏ మ‌గాడైనా ఓ అమ్మాయిని చూసేటప్పుడు ముందు చూపు వెళ్ళేది అక్క‌డికే.  మహిళల అందాన్ని చూపుతిప్పుకోనివ్వకుండా చేయటం లో వక్షోజాల పాత్ర ఎంతో కీలకం.మహిళలు కూడా తమ రొమ్ములను అందంగా, బిగుతుగా ఉంచుకోవడానికి వాటి పై ప్రత్యేక శ్రద్ధ‌ని  కనబరిస్తుంటారు. శృంగార సమయంలో పురుషుడు మహిళల వక్షోజాలను చూసి తీవ్ర ఉద్రేకానికి లోనవుతాడని, వక్షోజాలతో పురుషుడు  సమయం లో చేసే ప్రక్రియల వల్ల స్త్రీలు కూడా మంచి ఆనందాన్ని, అనుభూతిని పొందుతారని ఎంతో మంది నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయం.

 

అందం, సుఖం, ఆనందం ఇలా ఎన్నో రకాల శారీరిక, మానసిక ఉల్లాసాన్ని అందించే అంశాలతో ముడిపడివున్న స్త్రీల వక్షోజాల పై కొన్ని అపోహలు, అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు వక్షోజాల అందాన్ని పెంచుతూ, వాటి అందం చెడిపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కొంత మంది నిపుణులు వ్యక్తం చేసిన అనుభవాలతో కూడిన అభిప్రాయాల సమ్మేళనాన్ని తెలియజెప్పే చిన్న ప్రయత్నం. యుక్తవయస్సు తో పాటు నెలసరి సమయంలో కలిగే మార్పులు మహిళలు రజస్వల అయిన తరువాత యుక్తవయస్సు నుండి శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పుల్లో భాహ్య ప్రపంచానికి కనపడే మార్పుల్లో మొదటిది వక్షోజాల పెరుగుదల.నెలసరి కి ముందు వక్షోజాలలో నీరు చేరటంతో పాటు కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల కొద్దిగా వాటి పరిమాణం పెరిగి, మళ్ళీ నెలసరి అయిపోయిన తరువాత యథాస్థితికి చేరుకుంటాయట.

 

చాలా మంది లో ఉన్న అనుమానపు అపోహలు ఏంటంటే మహిళల రొమ్ములు పరిమాణం, ముందుటికంటే పాల్గొన్న తరువాత పెరుగుతాయని చాలా మంది బలంగా విశ్వసిస్తారు. కానీ వైద్య నిపుణులు చెబుతున్నది ఏంటంటే శృంగారంలో పాల్గొన్నంత మాత్రాన వాటి పరిమాణం పెరగవని, శృంగారంలో పాల్గొనటం వల్ల రొమ్ముల పరిమాణం విపరీతంగా పెరుగుతాయనే వార్తలన్నీ వట్టి అపోహల్ని చెబుతున్నారు. వాటిని ఒక క్రమ పద్దతిలో చాలా రోజులు పాటు శృంగార సమయం లో మర్దన చేస్తే కొద్దిగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. శృంగారంలో పాల్గొనే సమయంలో శరీరంలో కలిగే ఉద్రేకంవల్ల వక్షోజాల ఉండే అతి మృదువైన కండరాలు, బాగా ఉత్తేజానికి లోనుకావడంతో మామూలుకంటే శృంగారం చేసే సమయంలో వక్షోజాల పరిమాణం 20 నుండి 25 శాతం మేర పెరిగి, రతిక్రీడ అయిపోయిన తరువాత మళ్ళీ యథా స్థితికి చేరుకుంటాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: