ప్రస్తుతం ఎంతో మందికి డిప్రెషన్తో బాధపడుతున్న వారు ఉన్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువగా పని ఒత్తిడి కారణంగా లేదా ఇతర కారణాల వల్ల డిప్రెషన్ కు లోనవుతారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆంగ్సైటి స్ట్రెస్  లోనవుతున్న వారు  కూడా ఎక్కువ ఉన్నారు. అయితే ప్రతి మనిషిలో డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్  ఎంత మోతాదులో ఉంది తెలుసుకోవాలి అంటే మాత్రం... డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్  స్కేల్ అసెస్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. డిప్రెషన్ యాంగ్సైటి స్ట్రెస్  స్కేల్ అసెస్మెంట్  ద్వారా మనలోని డిప్రెషన్ లెవెల్స్ ఎంత మోతాదులో ఉన్నాయి  తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

 


ఇంతకీ ఈ డిప్రెషన్ యాంగ్జైటీ స్కేల్ అసెస్మెంట్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది. అసలు ఏంటి. డిప్రెషన్ యాంగ్సైటి స్ట్రెస్ స్కెల్ ను 2017 సంవత్సరంలో లోవిబాండ్ అనే ఆయన చేయడం జరిగింది. ఇది చాలా విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే డైలీ లైఫ్ లో మనకి డిప్రెషన్ గాని స్ట్రెస్ కానీ యాంగ్సైటి కానీ మనం పేస్ చేసేది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ రోజుల్లో ఎక్కువ యాంగ్సైటి  కానీ ఎక్కువ డిప్రెషన్ తో కానీ స్ట్రెస్  ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింటమ్స్  మనకు ఉన్నట్లయితే.. ఒకే టెస్ట్ ద్వారా మనం దానిని తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. 



 


అయితే ఈ డాస్ 21 టెస్ట్.ఈ టెస్ట్ విషయంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఈ టెస్ట్ క్లినికల్ ఇంటర్వ్యూ కి బదులుగా చేసే టెస్ట్ కాదు.. ఈ టెస్ట్ చేసినప్పటికీ క్లినికల్ ఇంటర్వ్యూ అనేది కంపల్సరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి సొంతంగా మన డిప్రెషన్ లెవల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి చేసే టెస్ట్ . మనలోని స్ట్రెస్ యాంగ్సైటి డిప్రెషన్ లెవల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని వాటిలోని లెవెల్స్లో ఏదైనా తేడా ఉన్నట్లయితే... వీటిని మనకు మనం తగ్గించుకో గలమా లేదా సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోగలమా అనేది మాత్రం ఈ టెస్ట్ చెబుతోంది. కాగా ఈ డాస్ 21 టెస్టుల్లో.. ఒక్కొక్క దానికి ఏడు ప్రశ్నలు ఉంటాయి. డిప్రెషన్కి 7 యాంగ్సైటి కి 7.. స్ట్రెస్ కు ఏడు ప్రశ్నలు ఉంటాయి. దీనిలో సొంతంగా అసెస్ చేసుకొని లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి తక్కువగా ఉన్నాయ అని ఒక టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కింది



 వీడియోలో ఉన్నాయి .













మరింత సమాచారం తెలుసుకోండి: