యువతులను ఆకర్షించడానికి కొందరు వ్యక్తులు కొత్త పద్దతులను కనిపెడుతూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎం చేసిన కూడా సైబర్ పోలీసులు తెలుసుకుంటూ వస్తున్నారని.విలాస రాయుళ్లు ఈసారి కొత్త మార్గాన్ని కనిపెట్టారు. ఉద్యోగాల పేరుతో ఒక యాప్ లను మొదలు పెట్టి అందులో సెక్స్ లైవ్ చాట్ పేరుతో యువతులకు కొన్నీ అస్లీల ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

 

వివరాల్లోకి వెళితే.. లేడీ స్వీట్ వాయిస్‌తో పలకరిస్తుంది. మీకు శృంగారం కావాలా? అంటూ ముగ్గులోకి దింపుతుంది. ఆ బలహీనత ఉన్న మగాళ్లను గుర్తించి వెంటనే అసలు విషయం మొదలుపెడుతుంది. ముందుగా వంద రూపాయలు పంపితే న్యూడ్ ఫొటో పంపిస్తానని చెప్పి బట్టల్లేకుండా ఉన్న మహిళ ఫొటో పంపుతుంది. న్యూడ్ ఫొటోతో విటులను ఊరిస్తుంది.

 

 

ఆ తరువాత వీడియోకి ఓ రేటు.. అలాగే డైరెక్ట్‌గా వస్తే మరో రేటు చెప్పి అందినకాడికి డబ్బులు వసూలు చేస్తుంది. సెల్‌ఫోన్‌లోనే బేరసారాలు అయిపోతాయి. డబ్బులు ట్రాన్స్‌ఫర్ కూడా జరిగిపోతాయి. ఆ తరువాత తెలుస్తుంది సెక్స్ పేరుతో పూర్తిగా మోసపోయామని. ఇలా ఇప్పటికే సుమారు 350 మందిని బురిడీ కొట్టించింది. చివరికి ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ స్వీట్ వాయిస్ ఎవరో తెలుసుకున్న పోలీసులే అవాక్కయ్యారు. 

 

 

ఈ వింత ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. ఓ లేడీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె స్వీట్ గా అబ్బాయిలను ముగ్గులోకి దింపుతోంది.  ఆతర్వాత వంద రూపాయలు తన అకౌంట్‌కి పంపమని అడిగింది. అవి పంపగానే అతనికి ఓ మహిళ బట్టల్లేకుండా ఉన్న ఫొటో వచ్చింది. వంద రూపాయలకి ఒక న్యూడ్ ఫొటో పంపించింది. అనంతరం వీడియో కావాలా?  అయితే ఖర్చు అవుతుంది అంటూ అడుగుతుంది ఆలా చాలా మంది యువతను ఆ నేరగాళ్లు మోసం చేస్తూ వస్తున్నారు.. ఈ విషయాన్ని పోలీసులు ఛేదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: