బీటెక్ విద్యార్థి మూడవ సంవత్సరం చదువుతున్న jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి మిస్సింగ్ మిస్టరీ కేస్ మిస్టరీ వీడింది. 15 రోజుల క్రితం మేడ్చల్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు జీవన్ రెడ్డి. ఈ ఘటనతో హాస్టల్ యాజమాన్యం jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి ఉంటున్న హాస్టల్ రూమ్ లో రక్తపు మరకలు ఉండటంతో కాలేజీ యాజమాన్యం మరియు తల్లిదండ్రులు ఆందోళనకు గురి అయ్యారు. దీంతో విద్యార్థి తండ్రి ప్రభాకర్ రెడ్డి పోలీస్ కంప్లైంట్ మిస్సింగ్ కేసు కింద నమోదు చేయటంతో గత 15 రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఎట్టకేలకు గోవాలో jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు.

 

జల్సాల కోసం గోవాకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే గతంలోనూ క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ చదువుసంధ్యలు లేక ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు అని పోలీసు విచారణలో తేలడంతో అతని స్నేహితులను విచారించడంతో మొత్తం విషయం బయటపడింది. ఇదే సందర్భంలో jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి వాడిన ఫోన్ మరియు ఇంకా అనేక సోషల్ మీడియా ఆధారాలతో పోలీసులు ఈ కేసును చేధించడం జరిగింది. దీంతో కన్నకొడుకు ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు సంతోషపడగా మరోపక్క కాలేజీ యాజమాన్యం మాత్రం jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి వ్యవహారశైలిపై సీరియస్ అయింది.

 

ఫిబ్రవరి 11 వ తారీకున కాలేజీకి అని చెప్పి హాస్టల్ నుండి వెళ్ళిన jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి తన బయట స్నేహితులతో కలిసి గోవా వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో ఫోన్ నెంబర్లు మరియు సోషల్ మీడియా ఐడీలతో పోలీసులు ఈ మిస్సింగ్ కేసును చేధించడం జరిగింది. దీంతో మిస్టరీగా మారిన ఈ కేస్ పోలీసులు సాధించడంతో ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మీడియాలో వైరల్ న్యూస్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: