హైదరాబాద్ లో దారుణం చేసుకుంది..  హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈ దారుణం వెలుగు చూసింది..  ఈవెంట్ అని పిలిచి దారుణాని కి ఒడిగట్టారు ఓ నీచులు.. ఈవెంట్ అని  చెప్పి  సేవించి నగ్నంగా డ్యాన్స్ చేయమని ఒత్తిడి చేశారు. గదిలో బందించి దారుణాని కి ఒడిగట్టారు. ఆమె వారికి దొరక కుండా భయపడుతూ గదిలో బిక్కు బిక్కుమంటూ గడిపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారికి మత్తు దిగేలా కసరత్తులు చేశారు. 

 

 


హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌  లో దారుణం జరిగింది. నగ్నంగా నృత్యం చేయాలంటూ ఓ మహిళ  పై నలుగురు యువకులు దాడి చేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ఓ మహిళను సంప్రదించిన అమీర్ అనే యువకుడు పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

 

 

అందు కోసం ఈ మేరకు ఈ నెల 22న రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అనంతరం మద్యం తాగిన అమీర్, అతడి మిత్రులు సుల్తాన్, సలీం, రాజ్ అలీలు మహిళ వద్దకు వెళ్లి నగ్నంగా డ్యాన్స్ చేయాలని బలవంతం చేశారు. అందుకామె నిరాకరించడంతో కత్తులు తీసి బెదిరించారు. ఆమెను గదిలోకి తీసుకెళ్లి డ్యాన్స్ చేయాల్సిందేనంటూ దాడిచేశారు. రాత్రంతా గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన బాధితురాలు తర్వాతి రోజు ఉదయం తప్పించుకుని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 

 

బయటకొచ్చిన ఆమె పోలీసులుకు సమాచారం ఇచ్చి నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.డబ్బులు ఇస్తామని చెప్పి ఇలా చేయడం పై భయపడిన ఆమె పోలీసులకు జారిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొంది. మహిళలకు ఎక్కడ రక్షణ లేకపోవడం పై కొందరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: