టీచర్ చెప్పే పాఠాలు వినాల్సింది పోయి టీచర్ పై అసభ్యంగా ప్రవర్తించిన దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రైల్వే స్టేషన్‌ ఓవర్ బ్రిడ్జిపై కామాంధుడు యువతులను అసభ్యంగా తాకుతూ ముద్దుపెట్టి పారిపోయిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరోటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగానే లేడీ టీచర్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 

 

 

 

ప్రైవేట్ పార్టు పై తాకుతూ ఆమెను అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడు. అదేంటని ప్రశ్నించడం తో వింత సమాధానమిచ్చాడు. ఈ దారుణ ఘటన ముంబై లో చోటు చేసుకుంది. జన  సంద్రంతో కిట కిట లాడుతున్న రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి వెళుతున్న టీచర్ ను ఓ విద్యార్ధి కక్ష పూర్వతంగా వచ్చి తాకుతూ గట్టిగా వెనక నుండి వచ్చి విచిత్రంగా ఎక్కడ పడితే అక్కడ తాకుతూ వింత క్రియేట్ చేశారు. 

 

 


అస్మాత్తు గా వెనక నుండి వచ్చి ఆమె ను గట్టి గా పట్టుకుని అసభ్యం గా తాకుతూ ఇబ్బందు లకు గురి  చేశాడు. ఈ హఠాన్పరిణామ తో భయపడి పోయిన టీచర్ బిగ్గర గా కేకలు వేసింది. వెంటనే స్థానికులు అప్రమత్త మై అతనిని పట్టుకో గా కొత్త డ్రామాకు తెర లేపాడు. తాను కావాలని ఏది చేయలేదని అన్నాడు. డ్రామాల ను కాసేపు అందరి కి చూపించాడు. 

 

 


తనకు మతిస్థిమితం లేదని.. అందుకే ఆమెను పట్టుకున్నానని చెప్పడంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతైంది. టీచర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన బన్సోడా.. అతనిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేస్తారన్న అనుమానంతోనే మతిస్థిమితం లేదంటూ డ్రామా మొదలెట్టాడు. అంతేకాకుండా తానూ స్టేషన్ బయట కొబ్బరి కాయలు అమ్ముతూ ఉంటాడని సమాచారం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: