ఓ మహిళా మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళా భాగోతాన్ని బయట పెట్టిన భర్త..అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒకప్పుడు మగాళ్లు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటే ఎదో అనుకోవచ్చు కానీ, ఈ మధ్య క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది. కొన్ని సంఘటనలు ఇలా కూడా జరుగుతాయా అన్నంత క్రేజీగా మారిపోయాయి. ఈ వార్త వింటే మీకూ అలానే అనిపిస్తుంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. ఓ 20 ఏళ్ల అమ్మాయి.. ప్రేమించినవాడినిపెళ్లి చేసుకుని హాయిగా జీవితం సాగిస్తోంది. ఏడాది తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది.అయితే అనుమానించిన భర్త బిడ్డకు బ్లడ్ టెస్ట్, డీఎన్‌ఏ టెస్ట్ చేయించాడు. ఆ బిడ్డ తనకు పుట్టలేదని తెలుసుకుకొని కంగు తిన్నాడు. నన్ను పెళ్లి చేసుకున్న ఆమెకు నా బిడ్డ కాకుండా ఎవరికో పుట్టడమేంటి అంతో ఆరా తీసాడు. 

 


దీంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి .. వివరాల్లోకి వెళితే..  రష్యాకి చెందిన యువతి ఓ నర్సరీలో పనిచేస్తోంది. ఓ రోజు మద్యం మత్తులో ఓ ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయలో ఇంట్లో ఎవరూ లేరు. ఓ బాలుడు మాత్రం గేమ్ ఆడుతూ ఉన్నాడు. తాగిన మైకంలో ఆ బాలుడిపై లైంగికంగా దాడికి పాల్పడింది. ఆ తర్వాత అప్పుడప్పుడూ కలుస్తూ సెక్స్‌లో పాల్గొనేవారు. ఇలా ఈ తంతంగం ఏడాదిన్నరపాటు కొనసాగుతూ వస్తోంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ప్రేమించిన యుకుడిని పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమెకు బిడ్డ పుట్టింది.

 

 

అయితే గత కొంత కాలంగా ఓ మైనర్ బాలుడిని కలుస్తూ ఉన్న భార్య పై అనుమానం వచ్చిన భర్త బిడ్డకు తగు పరీక్షలను జరిపించారు. పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ, బ్లడ్ టెస్ట్ చేయించాడు. దీంతో ఖంగుతినే విషయాలు బయటకొచ్చాయి. దీంతో అతను వెంటనే తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తన నుండి విడాకులు కూడా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: