ఇం టర్నెట్ అనేది రావడం ఒకందుకు మంచి దే కానీ కొన్ని విషయా ల్లో మాత్రం పెను భూతం.. సోషల్ మీడియా ద్వారా ఎన్నో వెలుగులో కి వస్తున్నాయి వెళ్తున్నాయి. యువతను ఆకట్టు కునేది మాత్రం అస్లీల వీడియోలు ఫొటో లు. మన దేశంలో పోర్న్ వెబ్ సైట్స్ పై నిషేధం విధించారు. కుప్పలు తెప్పలు గా ఉన్న అశ్లీలో వెబ్ సైట్స్ కారణంగా యువత చెడిపోతున్నారని.. అత్యాచారాలు ఎక్కువగా జరగడానికి ఈ వీడియోలు కారణమని భావించి వాటిపై పూర్తి నిషేడాం విధించారు. 

 

అయినా కొందరు ప్రబుద్ధులు మాత్రం ఈ వీడియోలను చూస్తూన్నారు. వాటిని చూసే యువత కూడా వేలల్లో ఉంది. నిషేధం విధించినప్పటికీ  ఆ వీడియోల మోజులో పడి మునిగితేలుతున్న దాపు 600మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.అసాంఘిక కార్యకపు చేస్తూ తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారని అంటున్నారు. 

 

 


ఆ వీడియో ల మోజులో పడి మునిగి తేలుతున్న దాదాపు 600మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. 600మంది పోర్న్ వీడియోలను చూస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలు చూస్తున్న వారిపై కేసులు నమోదు చేసుకున్నారు . ఎవరెవరు ఇలాంటి వీడియోలు చూస్తున్నారో టెక్నాలజీ సహాయంnతో ట్రాక్ చేసి.. వారి జాబితాను తయారు చేస్తున్నన్నా రు. 

 

 


600మందిని గుర్తించామని.. వారి పేర్లు, ఇంటి అడ్రస్ తో సహా జాబితా తయారు చేసినట్లు చెప్పారు. వారందరికీ .ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ. ఇలాంటి వీడియో లను కనుక చూస్తున్నట్లయితే కఠిన  తప్పని చెప్తున్న వినకుంటే వారి కర్మ అరెస్ట్ చేస్తున్నలు పోలీసులు వెల్లడిస్తున్నారు \

మరింత సమాచారం తెలుసుకోండి: